DS - అక్షర దర్బార్

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్
మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు

గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌

సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు క‌ల‌క‌లంరేపాయి. గతంలో మ‌హబూబాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారిగా పని చేస్తూ అవినీతి ఆరోప‌ణ‌ల‌పై అరెస్టై స‌స్పెన్ష‌న్‌కు గురైన గౌస్ పాషా ఇంట్లో శుక్ర‌వారం ఉద‌యం అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం  అద్దె ఇంట్లో నివాసం ఉంటుండ‌గా అధికారుల‌ సోదాలు కొన‌సాగుతున్నాయి. 2024 ఆగ‌స్టులో మహబూబాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషాపై ఏసీబీ కేసు నమోదైంది. ఈ కేసులో, ఏసీబీ అధికారులు గౌస్ పాషాను అదుపులోకి తీసుకుని విచారించారు. మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంపై దాడులు నిర్వహించి, గౌస్ పాషా ఇతర ఏజెంట్ల వద్ద రూ. 61,600 నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 3 కోట్ల‌కుపైగా అక్ర‌మాస్తులు కూడ‌బెట్టిన‌ట్లు గ‌తంలో అధికారులు గుర్తించారు. తాజాగా మ‌రోమారు దాడులు నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయ‌మైంది.

జిల్లా జడ్జీల బదిలీలు..
హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం

ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది. ఈమేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పేరిట మంగ‌ళ‌వారం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. హ‌న్మ‌కొండ జిల్లా ప్రిన్సిప‌ల్ డిస్ట్రిక్ట్‌, సెష‌న్స్ జ‌డ్జిగా ఉన్న‌ సీహెచ్ ర‌మేష్‌బాబును జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాకు బ‌దిలీ చేశారు. ప్ర‌స్తుతం జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి ప్రిన్సిప‌ల్ డిస్ట్రిక్ట్‌, సెష‌న్స్ జ‌డ్జి నారాయ‌ణ‌బాబు వ‌రంగ‌ల్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు.

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు
అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో బ‌స్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్ వెళ్లే లహరి ఎక్స్ప్రెస్ బస్సుగా గుర్తించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే చేరుకొని క్షతగాత్రులను 108లో హుటాహుటిన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్ర‌మాదానికి గ‌ల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం
అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్య‌క్తి దారుణ హత్యకు గుర‌య్యాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజన తండా శివారులో టీ పార్థసారథి (42) అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే పాఠ‌శాల‌లో హెల్త్ సూపర్ వైజర్ పనిచేస్తున్న పార్థసారథి స్వస్థలం భద్రాచలం. ఇవాళ స్వ‌గ్రామం నుంచి దంతాలపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు డ్యూటీకి వెళ్తుండగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్‌తో విచారణ జ‌రుపుతున్నారు. హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

కుప్ప‌కూలిన ఆరు అంత‌స్థుల భ‌వ‌నం.. ప‌లువురి మృతి..
శిథిలాల కింద మ‌రో ఆరుగురు..

రెస్క్యూ , పోలీసు బృందాల స‌హాయ‌క చ‌ర్య‌లు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, భ‌ద్రాచ‌లం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భవనం శిథిలాల్లో పలువురు చిక్కుకొని మృతి చెందినట్లు తెలుస్తుంది. భద్రాచలంలోని ఆలయానికి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. భవనం శిథిలాల కింద ఆరుగురు ఉన్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీల ద్వారా భవనం శిథిలాలను తొలగించే పనులు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాత భవనంపై మరో ఐదు అంతస్తులు నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. నిర్మాణంలో లోపాలే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు.

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు
బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు

కాలువ నుంచి భార్యను కాపాడిన స్థానికులు

వ‌రంగ‌ల్ జిల్లా తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ఘోర ప్ర‌మాదం

గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలింపు

అక్షరదర్బార్, వరంగల్:

మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ‌లం మేచ‌రాజుప‌ల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన సోమార‌పు ప్ర‌వీణ్ (30)తోపాటు ఆయ‌న కూతురు ఎస్సారెస్పీ కెనాల్‌లో ప‌డి గ‌ల్లంత‌య్యారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కొడుకు చిన్నారి సాయివర్దన్ (2) మృతి చెందగా భార్య ను స్థానికులు కాపాడారు. వ‌రంగ‌ల్‌లో నివాసం ఉంటున్న ప్ర‌వీణ్ భార్య ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి వ‌రంగ‌ల్ నుంచి కారులో స్వ‌గ్రామానికి వెళ్తున్నారు. ఈక్ర‌మంలోనే సంగెం మండ‌లం తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ప్ర‌మాద‌వ‌శాత్తు ఎస్సారెస్పీ కెనాల్‌లో వీరు ప్ర‌యాణిస్తున్న కారు ప‌డిపోయింది. దీంతో ప్ర‌వీణ్‌, ఆయ‌న భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు నీటిలో మునిగిపోయారు. గ‌మ‌నించిన స్థానికులు తాడు సాయంతో భార్య‌ కృష్ణవేణిని కాపాడారు. అప్పటికే బాలుడు సాయివర్దన్ మరణించాడు. ప్రవీణ్, ఆయన కూతురు చైత్ర సాయి (4) కారు సహా నీటిలో గ‌ల్లంత‌య్యారు. డ్రైవింగ్ సమయంలో ప్రవీణ్ కు చెస్ట్ పెయిన్ రావడంతో కారు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడిపోయినట్లు తెలుస్తుంది. పోలీసులు గల్లంతయిన తండ్రీ కూతురు కోసం గాలిస్తున్నట్లు సమాచారం. సోమారపు ప్రవీణ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అని తెలిసింది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

చేప‌ల కోసం వెళ్లి ఇద్ద‌రి మృతి .. మానుకోట జిల్లాలో దారుణం
అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హ‌బూబాబాద్‌:  చేప‌ల వేట‌కు వెళ్లి ఇద్ద‌రు మృతి చెందిన విషాద ఘ‌ట‌న మహ‌బూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లికుదురు మండ‌లం పెద్ద తండాకు చెందిన రాములు (50), శేఖ‌ర్ (30) శ‌నివారం ఉద‌యం చేప‌ల కోసం మేచ‌రాజుప‌ల్లి శివారులోని కుంట‌లోకి దిగారు. ఈత రాక‌పోవ‌డంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

వ‌రంగ‌ల్ సీపీగా స‌న్‌ప్రీత్‌సింగ్‌.. రామ‌గుండానికి అంబ‌ర్‌కోషోర్ ఝా బ‌దిలీ..
రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫ‌ర్‌..

ఉత్త‌ర్వులు జారీ..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌:  రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈమేర‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. వ‌రంగ‌ల్ సీపీ ఉన్న అంబ‌ర్ కిషోర్ ఝాను రామ‌గుండం సీపీగా బ‌దిలీ చేశారు. వ‌రంగ‌ల్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌గా స‌న్‌ప్రీత్‌సింగ్‌ను నియ‌మించారు.

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
అక్షర దర్బార్, వరంగల్ : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. కోనాపురం శివారు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీ డిగడ్డతండా నుండి నర్సంపేట మండ‌లం ఇటుకాలపల్లికి మిర్చి ఏరడానికి వెళుతుండగా కూలీల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. 20 మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ప్ర‌మాద స‌మయంలో వాహ‌నంలో మొత్తం 35 మంది ఉన్న‌ట్లు స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌ను న‌ర్సంపేట‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

తండ్రీ కొడుకు స్పాట్ డెడ్..హ‌న్మ‌కొండ జిల్లాలో దారుణం
అక్ష‌ర‌ద‌ర్బార్‌, హనుమకొండ : హనుమకొండ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఎల్క‌తుర్తి మండలం కోతుల నడుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రేన్ తగిలి తండ్రీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతులిద్ద‌రూ కోతుల‌నడుమ గ్రామానికి చెందిన రాజేశ్వరరావు, వికాస్‌గా గుర్తించారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బిగ్ షాక్‌.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ స‌స్పెన్ష‌న్‌
అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను స‌స్పెండ్ చేస్తూ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి 5న తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు క‌మిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌పై మ‌ల్ల‌న్న‌ను క‌మిటీ వివ‌ర‌ణ కోరింది. ఫిబ్ర‌వ‌రి 12వ తేదీలోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని మ‌ల్ల‌న్న‌కు క‌మిటీ గ‌డువు ఇచ్చింది. వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డంతో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్ల‌గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న ఇటీవ‌ల కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మల్లన్న కొంతకాలంగా వాయిస్ వినిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కులగణన నివేదికను బహిరంగంగా చించివేశారు. అలాగే ఇతర కులాలపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది.  ఈ నేపథ్యంలోనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులకు తీన్మార్ మల్లన్న స్పందించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

భ‌ర్త హ‌త్య‌కు సుపారీ.. ప్రియుడితో క‌లిసి ప‌క్కా ప్లాన్‌..
అడ్డంగా దొరికిపోయిన భార్య‌..

యువ వైద్యుడి హ‌త్యాయ‌త్నం కేసు ఛేదించిన పోలీసులు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: వ‌రంగ‌ల్‌లో యువ వైద్యుడిపై హ‌త్యాయ‌త్నం కేసును మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు. డాక్ట‌ర్ భార్యే ప్ర‌ధాన సూత్ర‌ధారి అని తేల్చారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసినట్లు నిర్దారించారు. నిందితులైన గాదె ఫ్లోరా మరియా (వరంగల్), ఆమె ప్రియుడు ఏర్రోళ్ల శామ్యూల్ (సంగారెడ్డి), వారికి స‌హ‌క‌రించిన ఏఆర్ కానిస్టేబుల్ మంచుకురి రాజ్ కుమార్ (సంగారెడ్డి)ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేర‌కు వరంగల్ ఏసీపీ నందిరామ్  నాయ‌క్ మీడియాకు వివ‌రాలు వెల్లడించారు.

అస‌లేం జ‌రిగింది

వ‌రంగ‌ల్‌ల‌కు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డికి ఫ్లోరా మరియాతో 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది. 2018లో సంగారెడ్డి లో సుమంత్ రెడ్డి బంధువుల విద్యాసంస్థలు ఉండగా వాటిని చూసుకోవడం కోసం అతని భార్య ఫ్లోరా మరియా, డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డి PHC లో కాంట్రాక్టు పద్ధతిన మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, తన భార్య ఫ్లోరా మరియా స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుండేది. బరువు తగ్గడానికి ఆమె సంగారెడ్డిలోని సిద్దు జిమ్ సెంటర్ కి వెళ్తుండేది. జిమ్ సెంటర్లో కోచ్ గా పని చేస్తున్న ఏర్రోల్ల శామ్యూల్ పరిచయమ‌య్యాడు. వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలవగా భార్యా భర్తలకు గొడవలు జరిగేవి. ఇట్టి గొడవల కార‌ణంగా డాక్టర్ సుమంత్ రెడ్డి అక్కడి నుండి తన ఫ్యామిలీని వరంగల్‌కి షిఫ్ట్ చేశారు. 2019 సంవత్సరంలో ఫ్లోరా మరియా  లెక్చరర్ ఉద్యోగం పొంది  జనగామ జిల్లాలోని పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో విధులు నిర్వ్‌హిస్తూ అక్కడే వుండేవారు. తర్వాత కాలేజ్ వరంగల్ లోని రంగశాయిపేట్ మారడంతో డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్‌లోని వాసవి కాలనీలో ఉంటూ కాజీపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ ఉదయం వెళ్లి రాత్రి తన ఇంటికి వస్తుండేవాడు.

ఫ్లోరా మరియా మాత్రం సంగారెడ్డిలో పరిచయమై వివాహేతర సంబంధం పెట్టుకున్న శామ్యూల్‌తో తరచుగా ఫోన్లు మాట్లాడడం వీడియో కాల్స్ మాట్లాడడం డాక్టర్ సుమంత్ రెడ్డి లేని సమయంలో సదరు శామ్యూల్ ని ఇంటికి పిలిపించుకొని అతడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండేది. ఇది తెలుసుకున్న డాక్టర్ సుమంత్ రెడ్డి ఆమెను మందలించేవారు. ఈ విషయం లో వారిద్దరి మ‌ధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో ఫ్లోరా మరియా, శామ్యూల్ లు డాక్టర్ సుమంత్ రెడ్డిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు.  శామ్యూల్ ఈ విషయాన్ని స్నేహితుడైన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్‌కు చెప్పాడు. డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యకి సహకరిస్తే సంగారెడ్డిలో ఇంటిని నిర్మించి ఇస్తానని చెప్పగా దానికి సదరు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఒప్పుకొన్నాడు.

15 రోజుల క్రితం లక్ష రూపాయలు ఫ్లోరా మరియా, శామ్యూల్‌కి ట్రాన్స్ఫర్ చెయ్యగా అందులో నుండి ఖర్చులకు రూ. 50 వేల రూపాయలు శామ్యూల్ తీసుకోని, మిగిలిన 50 వేల రూపాయలు శామ్యూల్ AR హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్‌కి ఇచ్చాడు. ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం  సంగారెడ్డిలో సుత్తిని కొనుగోలు చేసి రాజకుమార్ రాయల్ ఎన్ ఫీల్డ్  మోటార్ సైకిల్ పై బయలుదేరి కాజీపేటకు వచ్చి ముందుగా వారు అనుకున్న ప్రకారం డాక్టర్ సుమంత్ రెడ్డిని హ‌త్య‌చేసేందుకు సీసీ కెమెరాలు, జనసంచారం లేని చీకటి ప్రదేశాన్ని ఎంచుకొన్నారు. సుమంత్ రెడ్డి రాత్రి తన క్లినిక్ ముగించుకొని కారులో బట్టుపల్లి రోడ్డు నుండి రంగాశాయపేట వెళ్తున్న క్రమంలో వెనుక ఫాలో అయ్యి బట్టుపల్లి శివారులో డాక్టర్ సుమంత్ రెడ్డి కారును పక్కకు శామ్యూల్, రాజ్‌కుమార్ విచక్షణారహితంగా కొట్టి, గాయపర్చారు. చనిపోయాడ‌నుకొని భావించి అక్కడి నుండి వారు పారిపోయారు. డాక్ట‌ర్ త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు ఈ కేసును వరంగల్ ఏసీపీ నంది రామ్ ఆధ్వర్యంలో మిల్స్ కాలనీ సీఐ వెంకట్రత్నం ద‌ర్యాప్తు చేసి ప్రత్యక బృందాలుగా ఏర్పడి నిందితుల‌ను అరెస్ట్ చేశారు.