RS - అక్షర దర్బార్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.

-మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.

-కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.

అక్షర దర్బార్, మొగుళ్లపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన హుజురాబాద్ మండలం చల్పూరు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద బుధవారం సంభవించింది. హుజురాబాద్ పోలీసుల కథనం ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కత్తి నరసయ్య గౌడ్ అనే వ్యక్తి తన సొంత వాహనంలో హుజురాబాద్ నుండి జమ్మికుంట వైపు వస్తున్న క్రమంలో చేల్పూరు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద అతివేగంగా కారు ను సెంట్రల్ లైటింగ్ విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో కారు నడుపుతున్న నరసయ్య. అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రంగాపురం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి,

పిడిసిల్లలో గీతా కార్మికుడు మృతి.
తాటి చెట్టు  పై నుండి క్రింద పడి గీత కార్మికుని మృతి.
అక్షర దర్బార్, మొగుళ్లపల్లి: మండలంలోని పిడిసిల్ల గ్రామానికి చెందిన నేరెళ్ల మొగిలి (55) అనే గీతా కార్మికుడు తన కులవృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తుండగా ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు అతడికి భార్య పిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మృతుడు  నేరెళ్ల మొగిలిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని పిడిసిల్ల గ్రామ సర్పంచి మమత ప్రభుత్వాన్ని కోరారు

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన సర్పంచ్
*ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణి*

అక్షర దర్బార్, మొగుళ్లపల్లి: మొగుళ్ళపల్లి
మండల కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ కూలీలకు సోమవారం మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ రవీందర్,మజ్జిగ ప్యాకెట్లను కూలీలకు పంపిణి చేశారు.  ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా మొగుళ్ళపల్లి ఎంపిడిఓ సురేందర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.ఉపాధి హామీ కూలీలు పని ప్రదేశంలో ఉపాధి హామీ సిబ్బంది సూచించిన కొలతల ప్రకారం కూళీలు పనులు చేస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర కుళిలందరికి వస్తాయని పని ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రధమ శికిత్సకు సంబందించిన కిట్స్, కూలీలకు త్రాగు నీరు, చలువ పందిళ్ళును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో మాధవి, టెక్నికల్ అసిస్టెంట్ శ్రావణ్, తిప్పారపు రాము, పంచాయతీ కార్యదర్శి నరేష్
, ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు, వార్డు మెంబర్లు, తిప్పారపు మమత రాజు, తిప్పారపు బుచ్చక్క బుచ్చయ్య, గుడిమల్ల జయసుధ రమేష్, నాయకులు క్యాతరాజు రమేష్, ఎల్దండి ప్రకాష్, దేవనూరి కుమారస్వామి, గ్రామపంచాయతీ పాలకవర్గం, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

గూడూరులో మొక్కజొన్న రైతుల నిరసన
*గూడూరులో మరో మారు రోడ్డు కు ఎక్కిన మొక్కజొన్న రైతులు...*

*రోజుల తరబడిగా కాంటాలు వేయడం లేదని కాంటాలు వేసిన బస్తాలు తరలించడానికి లారీలు రావడం లేదని, ఆరోపిస్తూ ఆర్డీఓ రావాలని, ఉన్నతాధికారులు రావాలని తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన...