SL - అక్షర దర్బార్

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన
అక్షర దర్బార్​, ప్రధాన ప్రతినిధి : అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్ ఖాతాను నిలిపివేశారని, దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.

అసలేం జరిగింది?

తన వాట్సాప్ ఖాతాను సంస్థ ఉన్నపళంగా బ్లాక్ చేసిందని, దీనిని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ కాలంగా తాను ఈ యాప్‌ ద్వారానే క్లయింట్‌లతో సంప్రదింపులు జరుపుతున్నానని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం (జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా), పిటిషనర్‌ను ప్రశ్నిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ధర్మాసనం వ్యాఖ్యలు:

"వాట్సాప్‌ను వినియోగించుకోవడం అనేది మీ ప్రాథమిక హక్కు ఎలా అవుతుంది?"

"మీరు సమాచారం పంపడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఇతర అప్లికేషన్‌లను ఉపయోగించవచ్చు కదా!"

"వాట్సాప్‌ లేకపోతే ఏమైంది? ఇటీవల కొత్తగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై'ని వాడండి. మేక్ ఇన్ ఇండియా (Made in India)!" అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అయితే, ఈ పిటిషన్‌పై ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు, పిటిషనర్‌ను తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించింది.

arratai

'అరట్టై' అనేది దేశీయ సంస్థ జోహో కార్పొరేషన్ రూపొందించిన మెసేజింగ్ యాప్. ఇటీవల కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు ఈ యాప్‌ను ప్రమోట్ చేయడంతో దీనికి విపరీతమైన ఆదరణ లభించింది. తమిళంలో 'అరట్టై' అంటే 'సాదాసీదా సంభాషణ' అని అర్థం. స్వదేశీ యాప్‌లకు మద్దతు ఇవ్వాలనే 'ఆత్మనిర్భర్ భారత్' పిలుపు నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

దేశంలో బ‌లంగా కుల వివ‌క్ష‌..
అన్ని రంగాల్లోనూ వేళ్లూనుకొని ఉంది..
* తెలంగాణ‌లో కుల గ‌ణ‌న దేశానికే ఆద‌ర్శం
* నిజం బ‌య‌ట‌కు రావొద్ద‌నే వాళ్లే అడ్డుకుంటున్నారు
* ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ ..
* హైద‌రాబాద్‌లో మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాలతో స‌మావేశం

అక్ష‌ర‌ద‌ర్బార్, హైద‌రాబాద్‌:  దేశంలో కుల వివ‌క్ష బ‌లంగా ఉంద‌ని, రాజ‌కీయ‌, న్యాయ వ్య‌వ‌స్థ‌లోనూ పాతుకుపోయింద‌ని ఏఐసీసీ (aicc) అగ్ర‌నేత రాహుల్‌గాంధీ (rahul gandhi) అన్నారు. అగ్ర‌కులాల‌కు ఎప్పుడూ కుల వివ‌క్ష క‌న‌ప‌డ‌ద‌ని, దేశం స‌మ‌గ్రంగా అభివృద్ధి చెందాలంటే కుల వివ‌క్ష రూపుమాపాల‌ని రాహుల్ అన్నారు. తెలంగాణ‌లో రేప‌టి నుంచి ప్రారంభంకానున్న కుల గ‌ణ‌న దేశానికే ఆద‌ర్శ‌మ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆయ‌న అభినందించారు. కుల గ‌ణ‌న ద్వారా ఎవ‌రికీ న‌ష్టం క‌ల‌గ‌కుండా చూడొచ్చ‌ని, అంద‌రికీ స‌మ‌న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. నిజం బ‌య‌ట‌కు రావొద్ద‌నే వాళ్లే కుల గ‌ణ‌న‌ను అడ్డుకుంటున్నార‌ని రాహుల్ విమ‌ర్శించారు.

కుల గ‌ణ‌న‌పై అభిప్రాయ సేక‌ర‌ణ‌

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ (hyderabad) చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణనకు సంబంధించి మేధావులు, పౌరహక్కుల, ప్రజాసంఘాల నాయకులు, కుల సంఘాలతో బోయిన్‌ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వ‌హించిన సదస్సుకు హాజ‌ర‌య్యారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్న రాహుల్‌.. అంత బిజీ షెడ్యూల్‌లోనూ కులగణన కార్యక్రమానికి సమయం కేటాయించారు. మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బోయిన్‌పల్లిలోని గాంధీ నాలెడ్జ్‌ సెంటర్‌కు వెళ్లారు. టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సదస్సులో పాల్గొని నేతలతో చర్చించారు. కులగణనపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు.

టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌
* జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష

* మాట నిలుపుకున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం

* అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రెండోసారి ..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్‌: తెలంగాణలో టెట్ (టీచ‌ర్ ఎలిజ‌బులిటీ టెస్ట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది. అందులో భాగంగానే ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. ఇక రెండో టెట్‌కు నవంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని గతంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈక్రమంలోనే ఈరోజు నోటిఫికేషన్ విడుద‌ల‌ చేసింది. టెట్ పేప‌ర్‌-1కు డీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు కాగా... టెట్ పేప‌ర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇక టెట్ ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది సార్లు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌గా.. జ‌న‌వ‌రిలో ప‌దోసారి జ‌ర‌గ‌నుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వ‌హిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

డోంట్​ కేర్​.​.!
* తగ్గేదేలే అంటున్న ఏఎమ్మార్​, ట్రాన్స్​ పోర్ట్​ అసోసియేషన్

* ఓవర్​ లోడ్​ తో రూ.లక్షల్లో సంపాదన ఇక్కడందరికీ షరా మామూళ్లే ​

* ప్రశ్నించే వ్యవస్థనే ఏలుతున్న ఏఎమ్మార్​, ట్రాన్స్​ పోర్టు అసోసియేషన్​

* ఇబ్బందులు పడుతున్న సామాన్య జనం

అక్షర దర్బార్​, కాటారం

తాడిచర్ల ఓపెన్​ కాస్ట్​ నుండి ఏండ్ల తరబడిగా బొగ్గు లారీలు ఓవర్​ లోడ్​తో వెళ్తున్నా అధికారుల కండ్లకు కనబడట్లేదు. ఓవర్​ లోడ్​, ఓవర్​ స్పీడ్​ తో బొగ్గు లారీలు భీభత్సం సృష్టిస్తున్నప్పటికీ ఏఎమ్మార్​ కంపెనీ,ట్రాన్స్​ పోర్టు కాంట్రాక్టర్ల పలుకుబడి ముందు అదంతా దిగ దుడుపే అవుతుంది. దీంతో జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మల్హర్​ మండలం తాడిచర్ల గ్రామం నుండి భూపాలపల్లి వరకు గల ప్రధాన రహదారి వెంట ప్రయాణిస్తున్న ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు బాధపడితే మాకేంటి అనుకుంటున్నారో ఏమో గాని ప్రశ్నాంచాల్సిన వ్యవస్థ ఏఎమ్మార్​ కంపెనీ, ట్రాన్స్​ పోర్టు కాంట్రాక్టర్ల  ముందు మోకరిల్లుతూ జీహుజూర్​ అంటోంది. దీంతో ఏఎమ్మార్​, ట్రాన్స్​ పోర్టు కంట్రాక్టర్లు అడ్డగోలు అఘాయిత్యాలకు పాల్పడుతుండగా ప్రశ్నించే వ్యవస్థ స్వాగతం పలుతుకుండం గమనార్హం. బొగ్గు లారీల దాష్టీకానికి ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికార యంత్రాంగం మూగబోతున్న తీరు కలవరానికి గురిచేస్తుంది. ఇదేంటని ఎవరైనా అమాయకులు ప్రశ్నిస్తే వారిపై అన్యాయమైన కేసులు బనాయిస్తూ జైలుకు పంపిస్తున్నట్లు సమాచారం. గతంలో మావోయిస్టులకు కంచుకోట గా ఉన్న ఇలాఖాలోనే పారిశ్రామిక పెత్తందార్లు సృష్టిస్తున్న ఆగడాలను అరికట్టేవారే లేకపోవడంతో జనాలు మూగరోధనకు గురవుతున్నారు...

ఓవర్​ లోడ్​ తో లక్షల్లో సంపాదన

తాడిచర్ల ఓపెన్​ కాస్ట్​ నుండి బొగ్గుని తీసి జెన్కో కు తరలించడానికి ఏఎమ్మార్​ అనే సంస్థ కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఆ బొగ్గును వెలికితీసీ లారీల ద్వారా తరలించేందుకు గానూ ట్రాన్స్​ పోర్ట్​ అసోసియేషన్​ ల కాంట్రాక్టర్లతో ఏఎమ్మార్​ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో బొగ్గుకి టన్నుకు రూ.265 చొప్పున ఏఎమ్మార్​ కంపెనీ చెల్లిస్తుండగా పాసింగ్ ప్రకారం 14 టైర్ల లారీకి 32,16 టైర్ల లారీకి 35 టన్నుల బొగ్గు పోవాల్సింది ఉంటుంది. ఇలా వెళితే మనకేం లాభముంటుందని అసోసియేషన్​  కాంట్రాక్టర్లు ఏకంగా ఓవర్​ లోడ్ దందాను ఎంచుకున్నారు. ఇలా ఒక్కో లారీలో 10 టన్నులు అదనంగా వేసుకుని వెళుతుండగా​ మాజీ ఎమ్మెల్యే కు బంధువైన ఓ కాంట్రాక్టర్​ కు ఏకంగా 30 లారీలు ఉండడంతో రోజుకి రెండు ట్రిప్పులకు కలిపి రూ.1.50 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఓపెన్​ కాస్ట్​ నుండి ఓ ట్రాన్స్​ పోర్టు కాంట్రాక్టర్​ వి 30 లారీలు,మరో కాంట్రాక్టర్​ వి 20 లారీలు, ఇతరత్రా అన్నీ కలుపుకుని కాంట్రాక్టర్లకు సంబంధించి సుమారు 150 లారీలు నడస్తుండగా రోజుకు లక్షల్లో సంపాదిస్తూ జేబులు నింపుకుంటున్న తీరు ఔరా అనిపిస్తుంది.ఈ కాంట్రాక్టర్లంతా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన అసోసియేషన్​ కాంట్రాక్టర్లు కావడం వారికి ధన, రాజకీయ బలం అండదండలు మెండుగా ఉండడంతో అడ్డొచ్చే ఏ వ్యవస్థను ఈజీగా మెయింటేన్​ చేస్తూ ముందుకుసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అడ్డగోలుగా ఓవర్​ లోడ్​ వెళుతుండగా పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తు నుండి తేరుకోలేకపోతున్నారు.

ఇక్కడందరకీ షరా మామూళ్లే

ఏఎమ్మార్​,ట్రాన్స్​ పోర్టు  అసోసియేషన్​ కాంట్రాక్టర్లు సంయుక్తంగా ఏర్పడి బహిరంగంగా నెలనెలా  మూమూళ్లు సమర్పించుకుంటూ తమ బిజినెస్​ ని కొనసాగిస్తున్నారు. మల్హర్​,కాటారం, భూపాలపల్లి దారి పొడవు మండలాల సంబంధిత అధికారులకు నెలచొప్పునా ముడుపులు చెల్లిస్తూ పోషిస్తున్నట్లు సమాచారం. ఎంతటి నిజాయితీ కల్గిన అధికారైనా సరే వారికి ఓ రేట్​ కడుతూ తమ దారిలోకి తెచ్చకుంటూ దందాను సాగిస్తుండడం విశేషం. అయితే ఇటీవల తాడిచర్ల ఓపెన్​ కాస్ట్​ నుండి ఓవర్​ లోడ్​తో లారీలు వెళుతున్నాయని కలెక్టర్​ రాహుల్​ శర్మ దృష్టికి చేరగా స్పందించిన కలెక్టర్​ లోడింగ్​ పాయింట్​ వద్దకు చేరుకుని ఓవర్​ లోడ్​ ను సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు. వారం రోజులపాటు పాసింగ్​ తోనే లారీలు నడుపుతున్నట్లు మాయచేసిన అసోసియేషన్​ కాంట్రాక్టర్లు ఆ తర్వాత రోజునే ఓవర్​ లోడ్​ దందాను తిరిగి పునప్రారంభించడం గమనార్హం.ఇలా కలెక్టర్​ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆయన కళ్లు గప్పి నిత్యం వందలాది బొగ్గు లారీలను జెన్కో కు తరలిస్తుండగా పట్టించుకునే మిగతా జిల్లా అధికారులు మిన్నకుండిపోతున్న తీరు పై ఇక్కడ అందరికీ షరా మామూళ్లేనంటూ జనాలు చర్చించుకుంటున్నారు.

వామ్మో బొగ్గు లారీలంటూ జనం భయం

తాడిచర్ల, కొయ్యూరు, గంగారం ఎక్స్ రోడ్డు, కాటారం, కొత్తపల్లి, బస్వాపూర్,భూపాలపల్లి గ్రామాల ప్రజలు బొగ్గు లారీలు వాటి నుండి పడే బొగ్గు పెళ్లలు,వచ్చే బొగ్గు డస్ట్​ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బొగ్గు డస్ట్​ వల్ల పలువురు అనారోగ్యం బారిన పడుతున్న దాఖలాలున్నాయి. అంతేకాకుండా బొగ్గు లారీల వల్ల పలువురి అమాయక ప్రాణాలు గాల్లో కలుస్తుండగా వణ్యప్రాణులు సైతం మరణిస్తున్నాయి.బొగ్గు లారీల డ్రైవర్లు హై స్పీడ్​ తో నడుపుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రేయిపగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా డ్రైవింగ్​ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటున్నారు. బొగ్గు లారీలు నడిపే డ్రైవర్లకు లైసెన్స్​ లు ఉండట్లేదని లిక్కర్​ మత్తులో తూగుతూ లారీలు నడుపుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వీరి దాష్టీకాని ఎంతో మంది విలువైన ప్రాణా ఓవర్​ లోడ్​ కారణంగా బొగ్గుపై పరదాలు సరిగ్గా కప్పకపోవడంతో లారీల నుండి బొగ్గు పెళ్లు కిందపడుతుండగా వాహనాదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. బొగ్గు లారీల నుండి పడే పెళ్లలు, వచ్చే బొగ్గు డస్ట్​ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బొగ్గు డస్ట్​ వల్ల పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు.

ధడేల్.. ధడేల్
ధడేల్.. ధడేల్

* రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా

* నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా దందా

* అధికారుల అండ‌తో బ‌రితెగింపు..

* ఇష్టారాజ్యంగా మందుగుండుతో పేళుల్లు..

* మాయమ‌వుతున్న గుట్టలు..

* యథేచ్చ‌గా ప్రకృతి సంపద దోపిడీ..

* గతంలో మైనింగ్ సర్వే పేరుతో ఐదు లక్షలు నొక్కేసిన అధికారులు !

* ఎమ్మెల్యే జీఎస్సార్ ఆదేశాలు భేఖాత‌ర్‌..

* ఆఫీస‌ర్ల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న స్థానికులు

- అక్ర‌మ మైనింగ్‌ను అడ్డుకోవాల‌ని డిమాండ్‌

అక్షర దర్బార్, శాయంపేట : మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. నిబంధ‌న‌లు ఉల్లంఘించి ప్ర‌కృతి సంప‌ద‌ను య‌థేచ్ఛ‌గా దోచుకెళ్తోంది. దీంతో క్రమక్రమంగా గుట్టలు మాయమైపోతున్నాయి. శాయంపేట మండలంలో కొందరు బడా వ్యక్తులు మైనింగ్ మాఫియాను నడిపిస్తున్నారు. తూతూమంత్రంగా అనుమతులు పొంది అక్రమంగా గుట్ట‌ల‌ను మింగుతున్నారు. మరికొందరు లీజు గడువు ముగిసినప్పటికీ అధికారులతో కుమ్మ‌క్కై ఇష్టారాజ్యంగా దందా కొన‌సాగిస్తున్నారు. ముఖ్యంగా శాయంపేట మండలంలో 'ప్రగతి' కోసం పేరు మారిన వాగు అవతల గల గ్రామంలోని ఓ క్రషర్ నిర్వాహ‌కులు అక్రమ మైనింగ్‌కు పాల్ప‌డుతున్నార‌నే
ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. గుట్టపై నుండి 120 ఫీట్ల లోపల మందుగుండు సామాగ్రి అమర్చి బోర్ బ్లాస్టింగ్ చేయడం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని చెబుతున్నారు. బోర్ బ్లాస్టింగ్ వల్ల పెద్ద పెద్ద శబ్దంతో దుమ్ముధూళి అంతా ఇళ్లల్లోకి చేరుతోంద‌ని వాపోతున్నారు. బ్లాస్టింగ్ వాళ్ళ ఇళ్ల గోడ‌ల‌కు ప‌గ‌ల్లు ఏర్ప‌డుతున్నాయ‌ని, ఇంటిపై రేకులు పగిలిపోతున్నాయని స్థానికులు
ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు. క్రషర్ యజమాని దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని వాపోతున్నారు.
గుట్ట నుంచి కంకర గ్రానైట్ తవ్వ‌కాల కోసం రెవెన్యూశాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ ఓ సి), భూగర్భ గనుల (మైనింగ్) శాఖ నుంచి లీజు పత్రంతోపాటు పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) నుంచి కన్సల్ట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ ఓ) అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ స‌ద‌రు క్రషర్ నిర్వాహ‌కుల‌కు ఎలాంటి అనుమతులు లేవని సమాచారం. అంతేగాక మైనింగ్ చేయడానికి ఐదు హెక్టార్లకు మించితే స్థానికుల అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది. ఇవేమీ లేకుండా పీసీబీ, రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమన్వయంతో క్రషర్‌కు సహకరిస్తున్నారని ఆరోపణలు వ‌స్తున్నాయి.

- రాత్రి, పగలు తేడా లేకుండా బ్లాస్టింగ్

బ్లాస్టింగ్ చేయాలంటే మైనింగ్, పోలీసుల అనుమతితో పాటు స్థానిక ప్రజల ఇల్లు తదితర వాటిని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ స‌ద‌రు క్రషర్కు ఎలాంటి అనుమతులు లేకుండానే కంప్రెషర్ తో బ్లాస్టింగ్ చేస్తున్నారని పేలుడు ధాటికి ఇల్లు కంపించడంతోపాటు నెర్రలు బారుతున్నాయని  ప్రజలు వాపోతున్నారు. రాత్రిపగలు తేడా లేకుండా గుట్టలో బ్లాస్టింగ్ జరుగుతుండడంతో పొలాలకు వెళ్లే రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక స‌ద‌రు క్రషర్ నుండి నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కంకర, డస్ట్ అంతా టన్నుల కొద్ది తరలిపోతున్న‌ది. నిత్యం వందలాది టిప్పర్లతో వచ్చే దుమ్ముతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రోడ్లు కూడా ధ్వంసం అవుపోతున్నదని స్థానికులు చెబుతున్నారు.

- ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్‌

భూపాపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల‌ను అధికారులు బేఖాతర్ చేస్తున్నారు. ఇటీవల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మండ‌లంలోని క్ర‌ష‌ర్ల‌పై ఆగ్రహం వ్య‌క్తంచేశారు. మండలంలో మైనింగ్ అంతా దుర్వినియోగం అవుతోందని,  మైనింగ్ పై సర్వే చేయాలని అధికారులను ఆదేశించ‌గా వారు క్రషర్ యజమానులతో ఐదు లక్షలతో డీల్ మాట్లాడుకుని కుమ్మక్కయ్యారని స్వయంగా ఎమ్మెల్యే ఆరోపించారు. క్రషర్ నుండి ఆదనపు మోతాదులో ట్రాక్టర్ టిప్పర్ వెళితే వాటిపై జరిమానా విధించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కానీ అధికారులు అవేమీ పట్టనట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం మండ‌లంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.