MC - అక్షర దర్బార్

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం
అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం
ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం

అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని స్మశాన వాటిక సమీపంలో చెట్టుకి ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.మృతుడికి సుమారు 60 సంవత్సరాల వయస్సు ఉంటుంది.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

అక్షర దర్బార్, కాటారం :కాటారం మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహనీయుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తూ జెండా వందనం చేశారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, నోట్ బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జక్కు రాకేష్,ఇంచార్జి కాటారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జోడు శ్రీనివాస్,యూత్ మండల అధ్యక్షుడు రామిళ్ల కిరణ్, పార్టీ నాయకులు పంతకాని సడవలి, వూర వెంకటేశ్వర్లు, మందల లక్ష్మా రెడ్డి, వంగల రాజేందర్ చారి, రామిళ్ల రాజు, మేడిగడ్డ దుర్గా రావు, కొండపర్తి రవి, జాడి శ్రీశైలం, ఊరుగొండ లింగయ్య, చల్ల శేఖర్, బొడ్డు సుధాకర్, గడ్డం చిన్న చంద్రయ్య, చకినాల రాజయ్య, చందా శ్రీనివాస్, మానేం రాజబాపు, జాగిరి మహేష్, అజ్మీరా దేవా నాయక్, వేములవాడ రాజబాపు, పున్నం సతీష్, బొడ్డు మధూకర్, ఎల్పుల రమేష్, రజినీకాంత్, పోత సంతోష్, తోట బాపు, గంట సమ్మయ్య, గట్టు రమేష్, తోట చంద్రయ్య, ఓలపు శ్రీనివాస్, గంట సమ్మయ్య, తోట బాపు లు పాల్గొన్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం
హనుమకొండ - కరీంనగర్ మద్య జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ లో ఇరుక్కొని నుజ్జునుజ్జయి ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి ఒకరికి తీవ్ర  గాయాలయ్యాయి.  కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ బానోతు మోహన్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సూర్యాపేట జిల్లా  మఠంపల్లి వాసి. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు..

బతకడానికి వచ్చి బలవన్మరణం
కుటుంబ కలహాలతో భార్యాభర్తలు  కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన సెల్వ రాజు(55),  భాగ్యలక్ష్మి (50) 20 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం జనగామ కు వచ్చారు. చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పడ్డ కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఇద్దరు ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కానిస్టేబుల్ పై దాడి
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని పోలీసులు అడ్డుకోగా ఆ వ్యక్తి తిరిగి పోలీసుపై దాడి చేసిన సంఘటన శుక్రవారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కూడలిలో చోటుచేసుకుంది.  వరంగల్ రంగంపేటకు చెందిన నాని అనే వ్యక్తి ఎంజీఎం ఆసుపత్రికి  చికిత్స కోసం వచ్చిన మహిళల పట్ల  అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సందర్భంలో అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఎద్దురి కమలాకర్ నాని ని అడ్డుకొని వారించగా  నాని  విధులలో ఉన్న కానిస్టేబుల్  ముఖంపై రాయితో కొట్టగా కానిస్టేబుల్ కు బలమైన గాయమైనది. కానిస్టేబుల్ దరఖాస్తుపై నాని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మట్టేవాడ స్టేషన్ సీఐ గోపి తెలిపారు. నాని పైన ఇంతకు ముందు  కేసులు ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు.