ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..
 
అక్షర దర్బార్ శాయంపేట :
శాయంపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేసి, బానసంచా కాల్చారు.అనంతరం  నరహరిశెట్టి రామకృష్ణ , రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి మాట్లాడుతూ నరేంద్రమోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం” అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో  మండల ప్రధాన కార్యదర్శులు భూతం తిరుపతి, మామిడి విజయ్, సీనియర్ నాయకులు, బూర ఈశ్వరయ్య, బాసని విద్యాసాగర్, గంగుల రమణారెడ్డి, గడ్డం రమేష్, ఉప్పు రాజు, మోత్కూరి సత్యనారాయణ, మంద సురేష్ యువ మోర్చా జిల్లా నాయకులు లడ్డు శివ, కొత్తపెళ్లి శ్రీకాంత్,, మండల ఉపాధ్యక్షులు, పోల్ మహేందర్, కోమటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
Tags:

బావిలో ముగ్గురు మృతి

పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి  మరొకరికి తీవ్ర గాయాలు  కొరికిశాల గ్రామంలో విషాదం
క్రైమ్ 
Read More...
బావిలో ముగ్గురు మృతి

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ

ఆరబెట్టిన మిర్చి చోరీ

5 క్వింటాళ్ల మిర్చి అపహరణ విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు హనుమకొండ జిల్లాలో ఘటన
వార్తలు 
Read More...
ఆరబెట్టిన మిర్చి చోరీ

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల