క్రైమ్
క్రైమ్  వరంగల్ 

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌ ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ  ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు  అవినీతికి అడ్డాగా వరంగల్ రవాణాశాఖ కార్యాలయం ! దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిన ప్ర‌భుత్వం.. అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: వరంగల్ రవాణాశాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా...
Read More...
క్రైమ్  వరంగల్ 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు   10 గంట‌ల‌కుపైగా విచారించిన ఏసీబీ.. వ‌రంగ‌ల్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్‌లో ఏక‌కాలంలో సోదాలు రూ. కోట్ల‌ల్లో అక్ర‌మాస్తులు గుర్తింపు విలువైన ప‌త్రాలు, ద‌స్తావేజులు స్వాధీనం ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్‌ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. డీటీసీ శ్రీనివాస్‌ ఇళ్లల్లో ఏసీబీ...
Read More...
క్రైమ్ 

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని స్మశాన వాటిక సమీపంలో చెట్టుకి ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.మృతుడికి సుమారు 60 సంవత్సరాల వయస్సు ఉంటుంది.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More...
క్రైమ్ 

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై మృతి 

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై మృతి  కారు- బైక్ ఢీకొన‌డంతో దుర్ఘ‌ట‌న‌ ప్ర‌మాదంలో మ‌రో ఇద్ద‌రు యువ‌కులు దుర్మ‌ర‌ణం అక్ష‌ర‌ద‌ర్బార్‌, జ‌గిత్యాల‌: రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై శ్వేత మృతి చెందారు. జ‌గిత్యాల జిల్లా గొల్ల‌ప‌ల్లి మండ‌లంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఎస్సై శ్వేత‌తోపాటు మ‌రో ఇద్ద‌రు యువ‌కులు ప్రాణాలు కోల్పోయారు. చిల్వ కోడూరు వ‌ద్ద కారు బైక్ ఢీకొన‌డంతో ఈ దుర్ఘ‌ట‌న...
Read More...
క్రైమ్  వరంగల్ 

మహిళను చంపి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన కేసులో కీలక ములుపు..

మహిళను చంపి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన కేసులో కీలక ములుపు.. ఐదుగురు నిందుతుల అరెస్ట్.. పరారీలో మరొకరు భ‌ర్త‌, అత్త‌మామ‌, ఆడ‌బిడ్డ‌లే హంత‌కులు వివ‌రాలు వెల్ల‌డించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్  అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హబూబాబాద్‌: జ‌న‌వ‌రి 16న మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని భూపతి అంజయ్య  ఇంట్లో మహిళ దారుణ హ‌త్య‌కు సంబంధించిన‌ కేసును పోలీసులు ఛేదించారు. అనుమానాస్పద మృతిగా భావించిన మహబూబాబాద్ టౌన్...
Read More...
క్రైమ్ 

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ   పీడీఎస్ రైస్ వ్యాపారిని రూ.4 లక్షల డిమాండ్  రూ.2 లక్షలు  తీసుకున్నారనే ఆరోపణలు  విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కలకలం 
Read More...
క్రైమ్ 

మరోసారి పేలిన ప్రెజర్ బాంబు

మరోసారి పేలిన ప్రెజర్ బాంబు రెండు రాష్ట్రాల సరిహద్దులో కలకలం మావోలు అమర్చిన ప్రెజర్ బాంబు పేలి ఒకరికి గాయాలు ముత్యందార జలపాతం అటవీ ప్రాంతంలో ఘటన
Read More...
క్రైమ్ 

కానిస్టేబుళ్ల ఆత్మహత్య

కానిస్టేబుళ్ల ఆత్మహత్య ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ సూసైడ్ మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్  మరొకరు బెటాలియన్ కానిస్టేబుల్  మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం
Read More...
క్రైమ్ 

భూతగాదాలో మరొకరు బలి

భూతగాదాలో మరొకరు బలి కాటారం మండలంలో దారుణ హత్య వరస ఘటనల కలకలం
Read More...
క్రైమ్ 

సబ్ ఇన్ స్పెక్టర్ సస్పెన్షన్!

సబ్ ఇన్ స్పెక్టర్ సస్పెన్షన్! అవినీతి ఆరోపణలపై విచారణ నివేదిక అందగానే సస్పెన్షన్ ఉత్తర్వులు  అక్రమార్కులపై వరంగల్ సిపి కొరడా 
Read More...
క్రైమ్  వరంగల్ 

గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం

గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం లంచం ఇవ్వ‌లేద‌ని పోలీస్‌స్టేష‌న్‌లో చిత‌క‌బాదిన వైనం పోలీస్ వాహ‌నంలోనే ద‌వాఖాన‌కు త‌ర‌లించిన సిబ్బంది హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు   అక్షర దర్బార్, తొర్రూరు : అడిగినంత లంచం ఇవ్వకపోవడంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. ఈ ఘటన శనివారంరాత్రి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం...పెద్దవంగర మండలం శంకర్ తండాకు చెందిన...
Read More...
క్రైమ్ 

కళ్లలో కారం చల్లి... గొడ్డలితో నరికి..

కళ్లలో కారం చల్లి... గొడ్డలితో నరికి.. కాటారం మండలంలో దారుణ హత్య అన్నని చంపిన తమ్ముడి కుటుంబం  తప్పించుకున్న మృతుడి కుమారుడు
Read More...