అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం

తల్లడిల్లుతున్న రైతు కుటుంబం

అక్షర దర్బార్,నడికూడ:
నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు చెందిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన ఆకుల సుదర్శన్ తండ్రి గౌరయ్యకు చెందిన 2 ఎకరాల 20 గుంటల మొక్కజొన్న చేను మంగళవారం సాయంత్రం అనుకోకుండా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, చేతికొచ్చే సమయంలో పంట మొత్తం దగ్ధం కావడంతో తీవ్ర నష్టపోయామని వాపోయారు. గత వర్షాకాలంలో పంటలు దెబ్బతినడంతో ఈసారి వేసవిలో మొక్కజొన్న సాగు చేశామని, వచ్చిన దిగుబడితో అప్పులు తీర్చుకోవాలని ఆశించామని తెలిపారు. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించి పంట మొత్తం కాలిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతును ఆదుకోవాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.

Tags:

మళ్లీ మంచి రోజులొస్తాయి

- కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి- పదవులు తాత్కాలికం.. ప్రజల ప్రేమే శాశ్వతం...
రాజకీయం 
Read More...
మళ్లీ మంచి రోజులొస్తాయి

పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

అక్షరదర్బార్‌ ఎఫెక్ట్‌..  పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌! వరికోల్‌ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు..  నిధుల వినియోగంపై త్వరలో విచారణ అక్షరదర్బార్,నడికూడ:  పీఎంపీఎం...
Read More...
పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌! కిటికీ తెరిచి.. ఇంట్లోకి చొరబాటు..   12 తులాల బంగారం, వెండి పట్టీలు మాయం అక్షరదర్బార్‌, పరకాల:పరకాల పట్టణ నడిబొడ్డున మిట్ట...
Read More...
మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

కేదారి దంపతులది ఆత్మహత్య!

- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
క్రైమ్ 
Read More...
కేదారి దంపతులది ఆత్మహత్య!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ! పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..   పరస్పరం ఆరోపణలు..  పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్ అక్షరదర్బార్, నడికూడ: సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా...
Read More...
తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!