అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.

అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.

అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.
 
 కౌకొండ అభివృద్ధే అఖిలపక్ష లక్ష్యం
 
అక్షర దర్బార్ ,పరకాల:
కౌకొండ గ్రామానికి మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు నిలిచిపోవడంపై అఖిలపక్షం హైవేపై దిగ్బంధం చేసింది. ధర్మ సమాజ్ పార్టీ, బీజేపీ, బీఎస్పీ నేతలు వెల్లంపల్లి క్రాస్ రోడ్డుపై శాంతియుత ధర్నా నిర్వహించారు.అఖిలపక్ష నాయకులు ఇనుగాల దిలీప్, తోట రాజయ్య, మేకల విష్ణు మాట్లాడుతూ “2023లో ప్రారంభమైన రోడ్డు పనులు మధ్యలోనే ఆపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్ష చేపడతాం” అని హెచ్చరించారు. ఈ నిరసనలో చుక్క సూర్యం, మేకల కోమాల, గోల్కొండ నిఖిల్, ముక్కెర రాకేష్, అల్లే లింగయ్య, గోల్కొండ అభిలాష్, చుక్క రాజయ్య, జన్నారపు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల

చైర్మన్ గా కొమురయ్య

వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం  ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు
రాజకీయం 
Read More...
చైర్మన్ గా కొమురయ్య

ప్రమాణ స్వీకారం 

ప్రమాణ స్వీకారం  మొదట ప్రమాణం చేసిన మౌనిక    ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో సోమవారం కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార...
Read More...
ప్రమాణ స్వీకారం 

కాంగ్రెస్ వశమైన పరకాల

- చివరి వరకు ఉత్కంఠ రేపిన ఫలితాలు  22 వార్డుల్లో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 6, బీజేపీకి 3 మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకోనున్న...
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ వశమైన పరకాల