ప్రమాణ స్వీకారం 

ప్రమాణ స్వీకారం 

ప్రమాణ స్వీకారం 

మొదట ప్రమాణం చేసిన మౌనిక 

 ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరు


అక్షరదర్బార్, పరకాల:
పరకాల మున్సిపాలిటీలో సోమవారం కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా గెలుపొందిన కౌన్సిలర్లతో పరకాల ఆర్డీవో డా. నారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. పరకాల మున్సిపాలిటీలో 1, 2 వార్డులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నిక కాగా వారు సమయానికి రాకపోవడం, మూడో వార్డు కౌన్సిలర్‌గా పోరండ్ల మౌనిక (కాంగ్రెస్) తొలిసారిగా ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 4 వ వార్డు ఏకు దివ్య (కాంగ్రెస్), 7వ వార్డు పావుశేటి సునీల్  కూమార్ (కాంగ్రెస్), 8వ వార్డు నల్లెల కుమార్ (కాంగ్రెస్),10 వ వార్డు పసుల లావణ్య, 11వ వార్డు గుడెల్లి సధన్ కుమార్ (కాంగ్రెస్),12 వ వార్డు ఆకుల లావణ్య (బిజెపి),13 వ వార్డు బొచ్చు మాధవి లత (కాంగ్రెస్),14 వ వార్డు పడిదల దీప్తి (బి ఆర్ ఎస్),15 వ వార్డు కుక్కల విజయ్ కుమార్ (బిజెపి),16 వ వార్డు బండి శ్రీధర్ (కాంగ్రెస్), 17వ వార్డు- బొచ్చు సుభద్ర (కాంగ్రెస్), 18వ వార్డు రేగూరి కరుణ (బి ఆర్ ఎస్),19 వ వార్డు శ్రీనివాస్ కొయ్యడ (కాంగ్రెస్), 20 వ వార్డు పాలకుర్తి శ్రీనివాస్ (కాంగ్రెస్),
21వ వార్డు సూదమల్ల రమేష్ (కాంగ్రెస్),
22 వ వార్డు అల్లే దశరథం (కాంగ్రెస్),1 వ వార్డు దుబాసి వెంకటస్వామి (బి ఆర్ ఎస్), 2వ వార్డు  బొచ్చు శ్యామల (బి ఆర్ ఎస్), 6వ వార్డు తుమ్మల రాణి (బి ఆర్ ఎస్), 9 వ వార్డు బెజ్జెంకి పూర్ణాచారి (బిజెపి) ప్రమాణ స్వీకారం చేశారు.
5వ వార్డు గొడుగు రజిత (బి ఆర్ ఎస్) ఒకరు ప్రమాణ స్వీకారం చేయలేదు.ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరై కౌన్సిలర్లను అభినందించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

 

Tags:

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల

చైర్మన్ గా కొమురయ్య

వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం  ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు
రాజకీయం 
Read More...
చైర్మన్ గా కొమురయ్య

ప్రమాణ స్వీకారం 

ప్రమాణ స్వీకారం  మొదట ప్రమాణం చేసిన మౌనిక    ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో సోమవారం కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార...
Read More...
ప్రమాణ స్వీకారం 

కాంగ్రెస్ వశమైన పరకాల

- చివరి వరకు ఉత్కంఠ రేపిన ఫలితాలు  22 వార్డుల్లో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 6, బీజేపీకి 3 మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకోనున్న...
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ వశమైన పరకాల

భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

- హనుమకొండ న్యూశాయంపేటలో ఘటన 
Read More...
భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి