సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం

సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం

సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం

 రూ.1.80 లక్షలతో పాత స్కూల్ భవనానికి రిపేర్లు
 
 జంగిలి రత్నాకర్ ఉదారత

అక్షర దర్బార్, పరకాల:
పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం అందుబాటులోకి వచ్చింది. గ్రామంలో శిథిలావస్థకు చేరిన పురాతన స్కూల్ భవనాన్ని అంగన్వాడీ కేంద్రంగా వినియోగించేందుకు సుమారు రూ.1.80 లక్షల వ్యయంతో పూర్తిగా రిపేర్ చేసి అందజేశారు.
ఈ పనులు గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్ చోరవతో  గ్రామానికి చెందిన దాత, రైల్వే కాంట్రాక్టర్ జంగిలి రత్నాకర్ ఆర్థిక సహకారం అందించారు. అంగన్వాడీ చిన్నారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతులు కల్పించినందుకు సర్పంచ్ సనత్ కుమార్ పటేల్ దాత జంగిలి రత్నాకర్‌ను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగిలి కమల్, జె. దేవేందర్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పాఠశాల హెచ్‌ఎం, గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ సూపర్‌వైజర్ రాణి తదితరులు పాల్గొన్నారు.

Tags:

షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న చేనులలో మంటలు

గాలి బీభత్సం..   షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న చేనులలో మంటలు హుస్సేన్‌పల్లి శివారులో రైతుల్లో ఆందోళన..  అదుపులోకి రాని అగ్నిజ్వాలలు అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలంలోని హుస్సేన్‌పల్లి గ్రామ శివారులో...
Read More...
షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న చేనులలో మంటలు

అలియాబాద్‌లో చలివేంద్రం ప్రారంభం

అలియాబాద్‌లో చలివేంద్రం ప్రారంభం విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసిన సర్పంచ్ సనత్..  ముఖ్య అతిథిగా ఎస్సై పవన్ అక్షరదర్బార్, పరకాల:పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో...
Read More...
అలియాబాద్‌లో చలివేంద్రం ప్రారంభం

జ్యువెలరీ షాపులో కాల్పులు

- కస్టమర్స్ లా షాప్ లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు - జ్యువెలరీ చూపించిన షాపులోని సిబ్బందిపై కాల్పులు - సిబ్బందిని కట్టేసి నగలను పట్టుకెళ్ళిన దుండగులు...
క్రైమ్ 
Read More...
జ్యువెలరీ షాపులో కాల్పులు

తప్పిన పెను అగ్నిప్రమాదం

తప్పిన పెను అగ్నిప్రమాదం కాలిన కరెంటు వైర్లు, మోటార్ పైపులు చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై రమేష్ నాయక్ అక్షర దర్బార్,పరకాల: పరకాల పట్టణంలోని హుజురాబాద్‌ రోడ్డులో పెట్రోల్‌బంక్‌...
Read More...
తప్పిన పెను అగ్నిప్రమాదం

ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు...

ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు... స్వచ్చందంగా మూసివేతకు డీలర్లకు విజ్ఞప్తి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణ రెడ్డి అక్షరదర్బార్, హనుమకొండ:వరంగల్ జిల్లా ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్...
Read More...
ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు...