ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

అక్షరదర్బార్,శాయంపేట:
 గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం కొత్తగట్టు సింగారం గ్రామంలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడగా, పంచాయతీ సిబ్బందితో కలిసి కరెంట్‌ పోల్‌ ఎక్కి 11 కేవీ తీగకు జాయింట్‌ చేసి సరఫరా పునరుద్ధరించారు. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్‌ చొరవతో విద్యుత్‌ సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు ఆయన సేవాభావాన్ని అభినందించారు.

Tags:
మీకు నచ్చే మరిన్ని

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

  రైతులు వ్యవసాయ భూముల సంరక్షణ, నేల ఆరోగ్యం, నీటి వనరుల పరిరక్షణతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని అదనపు కలెక్టర్ రవి సూచించారు. హసన్‌పర్తి
వరంగల్ 
Read More...
వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం నీటి వనరులను సంరక్షిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి అదనపు కలెక్టర్ రవి అక్షరదర్బార్,హసన్‌పర్తి:  రైతులు వరి పెట్టుబడి...
వరంగల్ 
Read More...
వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

నాణ్యమైన కరెంటు ఇస్తాం

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
వార్తలు 
Read More...
నాణ్యమైన కరెంటు ఇస్తాం

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం! విక్రమ్ ట్రేడర్స్‌ ఎదుట వరి రైతుల ఆందోళన..  150 ఎకరాల్లో పంట నష్టం..  పరిహారం చెల్లించాలని డిమాండ్‌ అక్షరదర్బార్,పరకాల: నకిలీ వరి...
వరంగల్ 
Read More...
నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

రైస్ మిల్లర్ల ఎన్నికల్లో హైడ్రామా!

- అధికార పార్టీ జోక్యం.. 'రెండు' వర్గాల సవాల్
రాజకీయం 
Read More...
రైస్ మిల్లర్ల ఎన్నికల్లో హైడ్రామా!