అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..
 
అంజన్న ఆశీస్సులు తండా ప్రజలమీద ఉండాలి.
 
- మాజీ సర్పంచ్ భూక్యా రమేష్
 
అక్షర దర్బార్, శాయంపేట 
 
అంజన్న ఆశీస్సులు తండా ప్రజల మీద ఉండాలని మాజీ సర్పంచ్ భూక్యా రమేష్ అన్నారు.మండలంలోని సూర్యనాయక్ తండా గ్రామంలో ఆదివారం నాడు అంజన్న దేవాలయంలో మహా అన్నదానం కార్యక్రమంను మాలోతూ భావ్ సింగ్,సునీల్ మరియు రఘు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు మరియు దాతల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ అజ్మీర లక్ష్మణ్, గ్రామ శాఖ అధ్యక్షులు అజ్మీర సుమన్, లావుడియా రవీందర్, నాగరాజు, వినోద్, రమేష్, తిరుపతి  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.IMG-20250406-WA1704
Tags:

గురుకులంలో ‘పాము’ కలకలం!

గురుకులంలో ‘పాము’ కలకలం! పాము నుండి తప్పించుకునే క్రమంలో గాయపడ్డ ఐదో తరగతి విద్యార్థిని..  పాములు, కోతుల సంచారంపై తల్లిదండ్రుల ఆందోళన అక్షరదర్బార్, ఇనుగుర్తి: ఇనుగుర్తి సాంఘిక...
Read More...
గురుకులంలో ‘పాము’ కలకలం!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు! ఆవాసాల మధ్య నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం..   పనులు నిలిపివేయాలంటూ గ్రామసభలో వినతి.. చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం రహదారిపై బైఠాయింపు అక్షరదర్బార్, ఇనుగుర్తి:...
Read More...
ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

తలొంచి బతకడం తెలియదు

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో తెలంగాణ ఉద్యమకారుల ‘ఐక్యవేదిక’ రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్
రాజకీయం 
Read More...
తలొంచి బతకడం తెలియదు

చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం..   సేవా దృక్పథంతో పనిచేయాలి  ఎమ్మెల్యే రేవూరి అక్షరదర్బార్,పరకాల: పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం...
Read More...
చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

నా పనితీరే నా బలం

- భూపాలపల్లే నా కుటుంబం.. అభివృద్ధే నా శ్వాస! 
రాజకీయం 
Read More...
నా పనితీరే నా బలం