సుధాకర్ రావు ప్రధమ వర్ధంతి...

సుధాకర్ రావు ప్రధమ వర్ధంతి...

సుధాకర్ రావు ప్రధమ వర్ధంతి...
 
విగ్రహ ఆవిష్కరణ చేసిన కుటుంబ సభ్యులు..
 
 
అక్షర దర్బార్, పరకాల.
పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం అలియాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ శాతరాశి రమాదేవి భర్త, మాజీ పోలీసు అధికారి, బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శాతరాశి సనత్ కుమార్ తండ్రి శాతరాశి సుధాకర్ రావు ప్రధమ వర్ధంతి ఆదివారం అలియాబాద్ గ్రామంలో  నిర్వహించారు. ఊరు ఊరంతా కదిలి వచ్చి ఆయనతో గడిపిన స్మృతులను గుర్తు చేసుకున్నారు. సుధాకర్ రావు కుటుంబ సభ్యులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పని చేసిన పోలీసు అధికారులు, గ్రామానికి చెందిన ప్రజలందరూ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.IMG-20240811-WA0596
Tags:

మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి  - గ్రామపంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు    అక్షరదర్బార్, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని...
Read More...
మూడు నెలల్లో నిర్వహించాలి

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర