ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

 

అక్షర దర్బార్, కాటారం :కాటారం మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహనీయుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తూ జెండా వందనం చేశారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, నోట్ బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జక్కు రాకేష్,ఇంచార్జి కాటారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జోడు శ్రీనివాస్,యూత్ మండల అధ్యక్షుడు రామిళ్ల కిరణ్, పార్టీ నాయకులు పంతకాని సడవలి, వూర వెంకటేశ్వర్లు, మందల లక్ష్మా రెడ్డి, వంగల రాజేందర్ చారి, రామిళ్ల రాజు, మేడిగడ్డ దుర్గా రావు, కొండపర్తి రవి, జాడి శ్రీశైలం, ఊరుగొండ లింగయ్య, చల్ల శేఖర్, బొడ్డు సుధాకర్, గడ్డం చిన్న చంద్రయ్య, చకినాల రాజయ్య, చందా శ్రీనివాస్, మానేం రాజబాపు, జాగిరి మహేష్, అజ్మీరా దేవా నాయక్, వేములవాడ రాజబాపు, పున్నం సతీష్, బొడ్డు మధూకర్, ఎల్పుల రమేష్, రజినీకాంత్, పోత సంతోష్, తోట బాపు, గంట సమ్మయ్య, గట్టు రమేష్, తోట చంద్రయ్య, ఓలపు శ్రీనివాస్, గంట సమ్మయ్య, తోట బాపు లు పాల్గొన్నారు.

Tags:

తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

- ఫిబ్రవరిలోనే జరిపేలా ప్లాన్ చేయాలని ఆదేశాలు - బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్, ఎకో టూరిజం సర్క్యూట్- రూ.143 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్...
Read More...
తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టరేట్‌లో అధికారికంగా ప్రకటించారు....
Read More...
పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ అక్షర దర్బార్,నడికూడ:పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్...
Read More...
సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....