ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
 
శాయంపేట, అక్షర దర్బార్:
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాయంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి తోనే నేడు ప్రజాస్వామ్యం సాఫల్యంగా కొనసాగుతోంది" అని తెలిపారు. కార్యక్రమంలో నేతలు మారపల్లి రవీందర్, వైనా కుమారస్వామి, చింతల రవి పాల్, సాదు నాగరాజు, మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.
 
 
Tags:

ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

ఏఆర్ కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు విచారణలో ఆరోపణలు నిర్ధారణ 
క్రైమ్ 
Read More...
ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’

పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’ అక్రమ సంబంధం నేపథ్యంలో భర్త హత్య..  చలువాయి వద్ద శవం ఆనవాళ్లు?  పోలీసులు దర్యాప్తు ముమ్మరం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలో...
Read More...
పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’

భర్తను హత్య చేసిన భార్య!

పరకాలలో సినీ పక్కిని తలపించే రీతిలో ఘోరం వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తితో కలిసి దారుణం  పోలీసు స్టేషన్ కు చేరుకున్న మృతుడి బంధువులు
క్రైమ్ 
Read More...
భర్తను హత్య చేసిన భార్య!

రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

*రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు* *సీనియర్ మేట్ గా కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్న బాధితుడు* అక్షర దర్బార్ శాయంపేట : ఉపాధి హామీ పథకం పనిలో...
Read More...
రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

ఏసీబీ పంజా

లంచం తీసుకుంటూ  పట్టుపడిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్ అరెస్టు, విచారణ
క్రైమ్ 
Read More...
ఏసీబీ పంజా