ఘనంగా ఎమ్మెల్యే " రేవూరి " జన్మదిన వేడుకలు..

ఘనంగా ఎమ్మెల్యే

ఘనంగా ఎమ్మెల్యే " రేవూరి " జన్మదిన వేడుకలు..
 పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేసిన చిట్టీరెడ్డి వెంకట్ రెడ్డి .
 
అక్షర దర్బార్, పరకాల:
పరకాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి, జననేత, శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి  జన్మదినం సందర్భంగా పరకాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి భవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిట్టీరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, వికలాంగుల విద్యార్థులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడికొండ సంపత్ కుమార్, ఆముదాలపల్లి మల్లేశం గౌడ్, డాక్టర్ మడికొండ శ్రీను, దండ్రే శంకర్, పల్లెబోయిన శ్రీను, మడికొండ రాజు తదితరులు పాల్గొన్నారు.
Tags:

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి