ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు

అక్షర దర్బార్ కథనంతో మేల్కొన్న అధికారులు

 అక్రమ కాంపౌండ్ గోడ కూల్చివేత

అక్షరదర్బార్,పరకాల: 
పట్టణంలోని 15వ వార్డులో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన కాంపౌండ్ గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని కాలనీవాసులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ‘అక్షర దర్బార్’ పత్రికలో ప్రచురితమైన కథనం ప్రభావంతో మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తమై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ గోడను తొలగించారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘అక్షర దర్బార్’ పత్రికకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు 
మున్సిపల్ కమిషనర్ అంజయ్య

అక్రమ నిర్మాణలను ఉపేక్షించేది లేదని పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య హెచ్చరించారు. పట్టణంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి