బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశాలు ...

బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశాలు ...

బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశాలు ...
 
బిఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి..
 
అక్షర దర్బార్, పరకాల :
బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశాలు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారంమండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పరకాల మండలంలోని లక్ష్మీపురం, వెంకటాపురం, హైబోత్ పల్లి గ్రామాలలో బిఆర్ఎస్ సమన్వయ కమిటీ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే స్థానిక ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలలో బిఆర్ఎస్ కున్న అభిమానాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి మనలో మనకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకొని అతడికి ప్రతి ఒక్కరం సహకరించాలని పేర్కొన్నారు. అదేవిధంగా లక్ష్మీపురంలో యువ నాయకుడు పల్లె బోయిన రాజును గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాలని తీర్మానించారు. యువ నాయకుడిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడంతో మండల యూత్ అధ్యక్షుడు సనత్ కుమార్ పటేల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పరకాల పిఎసిఎస్ చైర్మన్ నాగయ్య, సమన్వయ కమిటీ సభ్యులు ఆముదలపెల్లి పెళ్లి అశోక్ , గురిజపల్లి ప్రకాష్ రావు, గంట సమ్మిరెడ్డి ,కోరే రమేష్,  రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు శాతరాశి సనత్ పటేల్ ,మండల యూత్ ప్రధానకార్యదర్శి పల్లెబోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక...
Read More...
వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

గంజాయి చాక్లెట్ల కలకలం

- ఒడిశా కేటుగాడి అరెస్ట్- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం
క్రైమ్ 
Read More...
గంజాయి చాక్లెట్ల కలకలం

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌! అక్షరదర్బార్,శాయంపేట:  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు.
Read More...
ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి! పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ అక్షరదర్బార్, పరకాల: నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్...
Read More...
ఫోన్ కాల్.. ఆపై మృతి!

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్ అంజయ్య బదిలీ..  అక్షరదర్బార్,పరకాల:పరకాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా...
Read More...
పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్