పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు
పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు
అక్షరదర్బార్, పరకాల:
పరకాల మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టరేట్‌లో అధికారికంగా ప్రకటించారు. మొత్తం 22 వార్డులకు గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ వర్గాలకు అలాగే మహిళలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఈ ప్రకటనతో మున్సిపల్ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి…
1వ వార్డు – జనరల్
2వ వార్డు – జనరల్ (మహిళ)
3వ వార్డు – బీసీ (మహిళ)
4వ వార్డు – ఎస్సీ (మహిళ)
5వ వార్డు – బీసీ (మహిళ)
6వ వార్డు – జనరల్ (మహిళ)
7వ వార్డు – జనరల్
8వ వార్డు – జనరల్
9వ వార్డు – జనరల్
10వ వార్డు – జనరల్ (మహిళ)
11వ వార్డు – ఎస్సీ (జనరల్)
12వ వార్డు – జనరల్ (మహిళ)
13వ వార్డు – జనరల్ (మహిళ)
14వ వార్డు – జనరల్ (మహిళ)
15వ వార్డు – బీసీ (జనరల్)
16వ వార్డు – బీసీ (జనరల్)
17వ వార్డు – ఎస్సీ (మహిళ)
18వ వార్డు – జనరల్ (మహిళ)
19వ వార్డు – ఎస్సీ (జనరల్)
20వ వార్డు – ఎస్టీ (జనరల్)
21వ వార్డు – ఎస్సీ (జనరల్)
22వ వార్డు – బీసీ (జనరల్)
రిజర్వేషన్లు ఖరారుకావడంతో ఆయా పార్టీల ఆశావహులు తమ తమ వార్డుల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మహిళలకు ఎక్కువ సంఖ్యలో రిజర్వేషన్లు రావడంతో కొత్త ముఖాలకు అవకాశం దక్కనుందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.