5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు 
 
అక్షర దర్బార్, పరకాల.
భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో రెండు టీములుగా  నిర్వహించనున్నట్లు నడికూడా తహసిల్దార్ నాగరాజు తెలిపారు.ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రెవిన్యూ సదస్సు నిర్వహించి భూ సమస్యలపై అప్లికేషన్లు తీసుకోబడునని తెలిపారు.భూ సమస్యలపై అన్ని ఆధారాలతో అప్లికేషన్ చేసుకుంటే ఎంక్వయిరీ చేసి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నడికూడ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
 
రెవిన్యూ సదస్సు షెడ్యూల్ వివరాలు 
 
5 వ తేదీ చౌటుపర్తి, ధర్మారం ,6వ తేదీ 
 ముస్తాలపల్లి , సర్వాపూర్ ,7వ తేదీ 
 పులిగిల్ల, కౌకొండ,8వ తేది చర్లపల్లి , నడికూడ ,9వ తేదీ నార్లాపూర్ , రాయపర్తి,10 తేదీ వరికోల్ , కంటాత్మకూర్ నిర్వహించడం జరుగుతుంది.IMG-20250503-WA0819
Tags:

ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

ఏఆర్ కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు విచారణలో ఆరోపణలు నిర్ధారణ 
క్రైమ్ 
Read More...
ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’

పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’ అక్రమ సంబంధం నేపథ్యంలో భర్త హత్య..  చలువాయి వద్ద శవం ఆనవాళ్లు?  పోలీసులు దర్యాప్తు ముమ్మరం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలో...
Read More...
పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’

భర్తను హత్య చేసిన భార్య!

పరకాలలో సినీ పక్కిని తలపించే రీతిలో ఘోరం వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తితో కలిసి దారుణం  పోలీసు స్టేషన్ కు చేరుకున్న మృతుడి బంధువులు
క్రైమ్ 
Read More...
భర్తను హత్య చేసిన భార్య!

రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

*రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు* *సీనియర్ మేట్ గా కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్న బాధితుడు* అక్షర దర్బార్ శాయంపేట : ఉపాధి హామీ పథకం పనిలో...
Read More...
రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

ఏసీబీ పంజా

లంచం తీసుకుంటూ  పట్టుపడిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్ అరెస్టు, విచారణ
క్రైమ్ 
Read More...
ఏసీబీ పంజా