మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి 
- గ్రామపంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు
 
అక్షరదర్బార్, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయాలని కూడా ఆదేశించింది. గ్రామపంచాయతీ ఎన్నికలపై బుధవారం జస్టిస్ మాధవిదేవి తీర్పు వెలువరించారు. 2024 జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగిసింది. గడువు ముగిసి ఒకటిన్నర ఏళ్లయినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలు కావడం గమనార్హం.IMG-20250625-WA0739
Tags:

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

ఆయన స్వస్థలం మరిపెడ అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ 
వార్తలు 
Read More...
 జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు

- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్ - రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం   
క్రైమ్ 
Read More...
కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు

లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి

భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం దూసుకెళ్లిన లారీ.. ఆర్టీవో వెంకన్న దుర్మరణం 
క్రైమ్ 
Read More...
లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు - రేవూరి గొప్పతనం పరకాల ప్రజలకు తెలుసు  మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్ అక్షరదర్బార్, పరకాల :పరకాల ఎమ్మెల్యే...
Read More...
ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

నిషేధిత కలుపు మందు స్వాధీనం

- పరకాలలో విజిలెన్స్ దాడులు..  - 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత
వార్తలు 
Read More...
నిషేధిత కలుపు మందు స్వాధీనం