నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....
 
 జారి పడిపోతున్న వాహనదారులు..
 
పట్టించుకోని గ్రామ కార్యదర్శి. 
 
అక్షర దర్బార్, పరకాల.
నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల నుండి వాటర్ లీకేజీ అవుతూ సీసీ రోడ్డు పైనే నీళ్లు పారుతున్నాయి. దీంతో నాచు ఏర్పడి వాహనదారులు కింద పడిపోతున్నారు. ఈ సమస్యపై గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని గొల్లవాడ వాసులు పేర్కొంటున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలపై కార్యదర్శికి పట్టింపులేదని ఇప్పటివరకే ఆ దారి వెంబడి వెళ్లిన పలు వాహనదారులు జారీ పడి గాయాల పాలనట్లు పలువురు తెలుపుతున్నారు. ఇంత జరుగుతున్న గ్రామ కార్యదర్శి పట్టింపు లేకుండా  వ్యవహరిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కార్యదర్శి గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
 
IMG-20250619-WA0865
Tags:

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ

ఆరబెట్టిన మిర్చి చోరీ

5 క్వింటాళ్ల మిర్చి అపహరణ విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు హనుమకొండ జిల్లాలో ఘటన
వార్తలు 
Read More...
ఆరబెట్టిన మిర్చి చోరీ

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల

చైర్మన్ గా కొమురయ్య

వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం  ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు
రాజకీయం 
Read More...
చైర్మన్ గా కొమురయ్య