మొగుళ్ళపల్లిలో "సిరికొండ" పర్యటన..

మొగుళ్ళపల్లిలో

మొగుళ్ళపల్లిలో "సిరికొండ" పర్యటన..
 
అక్షర దర్బార్, మొగుళ్లపల్లి: 
తెలంగాణ తొలి సభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మొగుళ్ళపల్లి మండలంలో ఆదివారం పర్యటించారు. మండలంలోని ములకలపల్లి గ్రామ మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డిని కలిసి మొగుళ్లపల్లి మండల రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వేములపల్లి గ్రామానికి చెందిన గుణగంటి నరసయ్య ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మొగుళ్ళపల్లిలో కేటీఆర్ పర్యటన తర్వాత సిరికొండ భూపాలపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించటం చర్చనీయాంశమైంది.IMG-20250810-WA0835
Tags:

తహసిల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

తహసిల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు     అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ జిల్లా ఖిలావరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వర్ రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు...
Read More...
తహసిల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ సత్తా చాటాలి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ సత్తా చాటాలి..    కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను  ప్రజలకు తెలపాలి.    స్ధానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పాలి.     బిఆర్ఎస్ పార్టీ...
Read More...
స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ సత్తా చాటాలి..

బాయర్ కంపెనీ నూతన ఉత్పాదన "బి కోటా " ఆవిష్కరణ.

బాయర్ కంపెనీ నూతన ఉత్పాదన "బి కోటా " ఆవిష్కరణ.    అక్షర దర్బార్, పరకాల:     నర్సంపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్ ఆవరణలో బాయర్ కంపెనీ ఆధ్వర్యంలో
Read More...
బాయర్ కంపెనీ నూతన ఉత్పాదన "బి కోటా " ఆవిష్కరణ.

బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశాలు ...

బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశాలు ...    బిఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి..    అక్షర దర్బార్, పరకాల : బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశాలు పరకాల మాజీ...
Read More...
బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశాలు ...

మొగుళ్ళపల్లిలో "సిరికొండ" పర్యటన..

మొగుళ్ళపల్లిలో "సిరికొండ" పర్యటన..    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:  తెలంగాణ తొలి సభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మొగుళ్ళపల్లి మండలంలో ఆదివారం పర్యటించారు. మండలంలోని ములకలపల్లి గ్రామ...
Read More...
మొగుళ్ళపల్లిలో "సిరికొండ" పర్యటన..