MC
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read... ఎర్రచెరువులో మృతదేహం లభ్యం
Published On
By MC
అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎర్రచెరువులో మృతదేహం లభ్యం
Published On
By MC
ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
Published On
By MC
అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని స్మశాన వాటిక సమీపంలో చెట్టుకి ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.మృతుడికి సుమారు 60 సంవత్సరాల వయస్సు ఉంటుంది.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Published On
By MC
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. అక్షర దర్బార్, కాటారం :కాటారం మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహనీయుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తూ జెండా వందనం చేశారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, నోట్ బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జక్కు రాకేష్,ఇంచార్జి కాటారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జోడు శ్రీనివాస్,యూత్ మండల అధ్యక్షుడు రామిళ్ల కిరణ్, పార్టీ నాయకులు పంతకాని సడవలి, వూర వెంకటేశ్వర్లు, మందల లక్ష్మా రెడ్డి, వంగల రాజేందర్ చారి, రామిళ్ల రాజు, మేడిగడ్డ దుర్గా రావు, కొండపర్తి రవి, జాడి శ్రీశైలం, ఊరుగొండ లింగయ్య, చల్ల శేఖర్, బొడ్డు సుధాకర్, గడ్డం చిన్న చంద్రయ్య, చకినాల రాజయ్య, చందా శ్రీనివాస్, మానేం రాజబాపు, జాగిరి మహేష్, అజ్మీరా దేవా నాయక్, వేములవాడ రాజబాపు, పున్నం సతీష్, బొడ్డు మధూకర్, ఎల్పుల రమేష్, రజినీకాంత్, పోత సంతోష్, తోట బాపు, గంట సమ్మయ్య, గట్టు రమేష్, తోట చంద్రయ్య, ఓలపు శ్రీనివాస్, గంట సమ్మయ్య, తోట బాపు లు పాల్గొన్నారు. ఘోర రోడ్డు ప్రమాదం
Published On
By MC
రెండు లారీల ఢీ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ అక్కడికక్కడే మృతి బతకడానికి వచ్చి బలవన్మరణం
Published On
By MC
జనగామలో తమిళనాడు దంపతుల ఆత్మహత్య విచారణ చేపట్టిన పోలీసులు
కేసు నమోదు చేసిన మట్టేవాడ పోలీసులు