బతకడానికి వచ్చి బలవన్మరణం

బతకడానికి వచ్చి బలవన్మరణం

జనగామలో తమిళనాడు దంపతుల ఆత్మహత్య

విచారణ చేపట్టిన పోలీసులు

 కుటుంబ కలహాలతో భార్యాభర్తలు  కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన సెల్వ రాజు(55),  భాగ్యలక్ష్మి (50) 20 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం జనగామ కు వచ్చారు. చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పడ్డ కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఇద్దరు ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:

రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

*రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు* *సీనియర్ మేట్ గా కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్న బాధితుడు* అక్షర దర్బార్ శాయంపేట : ఉపాధి హామీ పథకం పనిలో...
Read More...
రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

ఏసీబీ పంజా

లంచం తీసుకుంటూ  పట్టుపడిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్ అరెస్టు, విచారణ
క్రైమ్ 
Read More...
ఏసీబీ పంజా

దామెరలో గంజాయి పట్టివేత..

దామెరలో గంజాయి పట్టివేత.. 210 గ్రాములు స్వాధీనం   ఇద్దరు యువకులు అరెస్ట్ అక్షరదర్బార్, పరకాల:దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు...
Read More...
దామెరలో గంజాయి పట్టివేత..

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..

  బాబు జగ్జీవన్ రామ్ జయంతి .. పూలమాలలు, కేక్ కట్ చేసి నివాళులర్పించిన నాయకులు పండ్లు పంపిణీ చేసిన వైస్ చైర్ పర్సన్ ఏకు దివ్య అక్షరదర్బార్,...
Read More...
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు అక్షర దర్బార్ కథనంతో మేల్కొన్న అధికారులు   అక్రమ కాంపౌండ్ గోడ కూల్చివేత అక్షరదర్బార్,పరకాల: పట్టణంలోని 15వ వార్డులో ప్రభుత్వ భూమిని అక్రమంగా...
Read More...
ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..