జిల్లా జడ్జీల బదిలీలు..

జిల్లా జడ్జీల బదిలీలు..

  •  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం
  • ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది. ఈమేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పేరిట మంగ‌ళ‌వారం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. హ‌న్మ‌కొండ జిల్లా ప్రిన్సిప‌ల్ డిస్ట్రిక్ట్‌, సెష‌న్స్ జ‌డ్జిగా ఉన్న‌ సీహెచ్ ర‌మేష్‌బాబును జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాకు బ‌దిలీ చేశారు. ప్ర‌స్తుతం జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి ప్రిన్సిప‌ల్ డిస్ట్రిక్ట్‌, సెష‌న్స్ జ‌డ్జి నారాయ‌ణ‌బాబు వ‌రంగ‌ల్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు.  

Tags:

భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

- హనుమకొండ న్యూశాయంపేటలో ఘటన 
Read More...
భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం

సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం   రూ.1.80 లక్షలతో పాత స్కూల్ భవనానికి రిపేర్లు    జంగిలి రత్నాకర్ ఉదారత అక్షర దర్బార్, పరకాల:పరకాల మండలం అలియాబాద్...
Read More...
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం

“మా నానమ్మను గెలిపించండి” 

“మా నానమ్మను గెలిపించండి”    చిన్నారి అభ్యర్థనకు కరిగిన ఓటర్ల హృదయాలు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డులో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది....
Read More...
“మా నానమ్మను గెలిపించండి” 

మేడారం.. ట్రాఫిక్ నరకం

టెక్నాలజీ తుస్సు.. యంత్రాంగం ఫస్సు! మేడారం - హనుమకొండ 11 గంటల జర్నీ 
వార్తలు 
Read More...
మేడారం.. ట్రాఫిక్ నరకం

మహారాష్ట్రలో పెను విషాదం

ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
రాజకీయం 
Read More...
మహారాష్ట్రలో పెను విషాదం