ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

 ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నుండి హైదారాబాద్ కు చేరుకొని అక్కడి నుండి  సాయంత్రం 5.30 కి హెలికాప్టర్ లో హనుమకొండ కు రానున్నారు.  కాజిపేట్ లోని నిట్ లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం హనుమకొండ లోని సుప్రభ హోటల్ లో కొంతసేపు విశ్రాంతి తీసుకొని 7.30 కి రైలులో తమిళనాడు వెళ్లనున్నారు.

Tags:

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా..  పరకాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా! పరకాల అభివృద్ధిలో చల్లా ధర్మారెడ్డి కృషి మరువలేనిది అక్షరదర్బార్‌, పరకాల: తెలంగాణలో ప్రజలకు పరిపాలనను చేరువ చేసేందుకే...
Read More...
ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

రామప్పను రక్షించుకుందాం

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుడు ప్రొఫెసర్ ఎం పాండురంగారావు
వార్తలు 
Read More...
రామప్పను రక్షించుకుందాం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం నడికూడ గుట్టపై నిర్మాణాల కూల్చివేత ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలురెవెన్యూ అధికారులు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని నడికూడ...
Read More...
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్ పైకప్పు ద్వారా ఇంట్లోకి ప్రవేశం..   కేకలు వేయడంతో ఇనుపరాడ్‌తో దాడి రెండు బంగారు పుస్తెలు, రక్తపు మరకల దుస్తులు...
Read More...
వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు రసాయన మందులతో పంటలకు నష్టం మాజీ తెలంగాణ రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్‌ నాగూర్ల అక్షరదర్బార్,పరకాల: పంటల్లో...
Read More...
సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు