పెద్ది విగ్రహం తొలగింపు

పెద్ది విగ్రహం తొలగింపు

- నర్సంపేటలో భారీగా పోలీసుల మోహరింపు.. ఉద్రిక్తత
- బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్

పెద్ది విగ్రహం తొలగింపు 
- నర్సంపేటలో భారీగా పోలీసుల మోహరింపు.. ఉద్రిక్తత
- బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్

అక్షరదర్బార్ నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేటలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వ వర్గాలు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినట్లు తెలిసింది. భారీ భారీ పోలీసు బందోబస్తు మధ్య పెద్ది విగ్రహం తొలగింపు జరిగినట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేటకు చేరుకునే అవకాశం ఉన్న దృష్ట్యా పోలీసులు ముందు జాగ్రత్తగా నర్సంపేట, పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేసినట్లు తెలిసింది.IMG-20260818-WA0003

Tags:

చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం..   సేవా దృక్పథంతో పనిచేయాలి  ఎమ్మెల్యే రేవూరి అక్షరదర్బార్,పరకాల: పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం...
Read More...
చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

నా పనితీరే నా బలం

- భూపాలపల్లే నా కుటుంబం.. అభివృద్ధే నా శ్వాస! 
రాజకీయం 
Read More...
నా పనితీరే నా బలం

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి రూ.60 వేలకుపైగా నష్టం..   ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బాధితుడి వేడుకోలు అక్షరదర్బార్, నడికూడ: నడికూడ మండలంలోని కంటాత్మకూరు...
Read More...
వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి

జనసభలోనే నా ప్రయాణం!

- ఓడినా వెనుకడుగు వేయలేదు.. ప్రజల మధ్యే నిరంతర పోరాటం
రాజకీయం 
Read More...
జనసభలోనే నా ప్రయాణం!

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం టీపీయూఎస్‌ జిల్లా స్థాయి పురస్కారాలు అక్షరదర్బార్ నడికూడ: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) వరంగల్‌–హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం...
Read More...
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం