సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

రక్తదాన శిబిరంలో 132 మంది రక్తదానం.. 

రక్తదాతలకు టీ-షర్టుల పంపిణీ..

 ఘనంగా అన్నదానం

అక్షరదర్బార్,పరకాల: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి 58వ జన్మదిన వేడుకలను పరకాల స్వర్ణ ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇనగాల ఛారిటబుల్‌ ట్రస్ట్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 132 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాతలకు ట్రస్ట్‌ తరఫున టీ-షర్టులు అందజేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి, వేడుకలకు హాజరైన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు, అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలే తన బలమని అన్నారు. నియోజకవర్గ అభ్యున్నతికి, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. రక్తదానం చేసిన యువతను అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరంలో 132 మంది రక్తదానం..  రక్తదాతలకు టీ-షర్టుల పంపిణీ..   ఘనంగా అన్నదానం అక్షరదర్బార్,పరకాల: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల...
Read More...
సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

పరకాలను అభివృద్ధి చేయాలి

పరకాలను అభివృద్ధి చేయాలి సీఎం సభకు రూ.30 లక్షలు ఖర్చు..  పరకాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ పోచంపల్లి...
Read More...
పరకాలను అభివృద్ధి చేయాలి

ప్రశ్నించటమే నా బలం

- విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో ఉన్న.. నిర్బంధాలే నన్ను నిలబెట్టాయి- అప్పట్లో నా రాజకీయ గురువు సుధాకర్ గాంధీ- కాంగ్రెసే నా...
రాజకీయం 
Read More...
ప్రశ్నించటమే నా బలం

హైకమాండ్ ను బ్లాక్‌మెయిల్‌ చేశారు

- పట్టుబట్టి నన్ను బర్తరఫ్‌ చేయించారు- సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ ఆరోపణలు - తన కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారని నిలదీత...
రాజకీయం 
Read More...
హైకమాండ్ ను బ్లాక్‌మెయిల్‌ చేశారు

పోలీసుల దాడి!

ఆస్పత్రి నుంచి రాగానే.. పోలీసుల దాడి! బాధితునికి తీవ్ర గాయాలు  బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి వరంగల్‌ సీపీ జోక్యం చేసుకోవాలిమాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి...
Read More...
పోలీసుల దాడి!