ఉచిత ఆరోగ్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి....

ఉచిత ఆరోగ్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి....

IMG_20250323_093041ఉచిత ఆరోగ్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి....
బెజ్జంకి పూర్ణ చారి.
 
అక్షర దర్బార్, పరకాల.
పరకాల పట్టణ తొమ్మిదో వార్డు ప్రజలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టినటు వంటి ఉచిత ఆరోగ్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని తొమ్మిదవ వార్డు మాజి కౌన్సిలర్, హనుమకొండ జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు బెజ్జంకి పూర్ణ చారి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం(ఈరోజు) ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరకాల మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డు పరిధిలోని శ్రీనివాస కాలనీలో లేబర్ కార్డుపై 130 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి డిజిటల్ కార్డులు అందజేస్తారని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. IMG-20250323-WA0526
Tags:

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా..  పరకాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా! పరకాల అభివృద్ధిలో చల్లా ధర్మారెడ్డి కృషి మరువలేనిది అక్షరదర్బార్‌, పరకాల: తెలంగాణలో ప్రజలకు పరిపాలనను చేరువ చేసేందుకే...
Read More...
ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

రామప్పను రక్షించుకుందాం

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుడు ప్రొఫెసర్ ఎం పాండురంగారావు
వార్తలు 
Read More...
రామప్పను రక్షించుకుందాం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం నడికూడ గుట్టపై నిర్మాణాల కూల్చివేత ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలురెవెన్యూ అధికారులు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని నడికూడ...
Read More...
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్ పైకప్పు ద్వారా ఇంట్లోకి ప్రవేశం..   కేకలు వేయడంతో ఇనుపరాడ్‌తో దాడి రెండు బంగారు పుస్తెలు, రక్తపు మరకల దుస్తులు...
Read More...
వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు రసాయన మందులతో పంటలకు నష్టం మాజీ తెలంగాణ రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్‌ నాగూర్ల అక్షరదర్బార్,పరకాల: పంటల్లో...
Read More...
సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు