ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..
 
ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి
 
అక్షర దర్బార్, శాయంపేట 
 
 ఆయిల్ పంట ఫామ్ దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని  మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.. మెతుకు తిరుపతిరెడ్డి తెలిపిన కథనం మేరకు..మండలంలోని ప్రగతి సింగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 179/3 గల వ్యవసాయ భూమి మూడు సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగిందని తన వ్యవసాయ భూమి పక్కన ప్రగతి సింగారం మాజీ ఉపసర్పంచ్ భర్త మోరే శ్రీనివాస్ అనే వ్యక్తి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తన ఆయిల్ ఫామ్ తోటకు తన యొక్క వ్యవసాయ పొలంనకు  మధ్యగల కందకాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా తోటను ధ్వంసం చేయుట కొరకు కందకాన్ని నిప్పుతో అంటించగా కందకం కాలుతూ  20 గుంటల భూమిలో గల ఆయిల్ ఫామ్ చెట్లు కాలిపోగా అందులోని డ్రిప్ పైపులు మరియు పివిసి పైపులు గేటు వాల్స్ కాలిపోవడం జరిగిందని మెతుకు తిరుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మా తండ్రి ఏడుస్తూ మంటలార్పుతుండగా అక్కడినుండి మోరి శ్రీనివాస్ వెళ్లిపోవడం జరిగిందని ఉద్దేశపూర్వకంగా కావాలని ఆయిల్ ఫామ్ తోటను కాలబెట్టి నష్టం చేసిన మోరే శ్రీనివాస్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని  స్థానిక ఎస్సై జక్కుల పరమేష్ నీ వివరణ కోరగా తిరుపతి రెడ్డి పిర్యాదు మేరకు విచారణ చెప్పినట్టు తెలిపారు.IMG-20250112-WA1323
Tags:

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు     అక్షర దర్బార్, పరకాల. భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ...
Read More...
5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌ సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు.. అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్  ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
క్రైమ్ 
Read More...
నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..