21 మంది ఐపీఎస్ ల బదిలీ

21 మంది ఐపీఎస్ ల బదిలీ

  • సీపీలు, ఎస్పీలకు స్థానచలనం
  • వరంగల్ సిపిగా సన్ ప్రీత్ సింగ్ 
  • రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా 
  • కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం 

21 మంది ఐపీఎస్ ల బదిలీ 

- సీపీలు, ఎస్పీలకు స్థానచలనం 
- వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్ 
- అంబర్ కిషోర్ ఝా రామగుండం సీపీగా బదిలీ 
- కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం

అక్షరదర్బార్, వరంగల్

రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. బదిలీ అయిన వారిలో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, మరో ఇద్దరు డీఐజీలు ఉన్నారు. ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థానచలనం కలిగింది. 14 మంది ఎస్పీలు కూడా బదిలీ అయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఇన్నాళ్లు పనిచేసిన అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనర్ గా బదిలీ కాగా, ఆయన స్థానంలో సన్ ప్రీత్ సింగ్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం నియమితులయ్యారు. ఎమ్మెల్సీ టీచర్స్, పట్టభద్రుల ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో మొదట ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది.IMG-20250307-WA0032IMG-20250307-WA0033IMG-20250307-WA0030     IMG-20250307-WA0027IMG-20250307-WA0026

Tags:

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్
వార్తలు  వరంగల్ 
Read More...
వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.    తెలంగాణ కోసం తన ఇల్లు ఉద్యమానికి ఇచ్చిన త్యాగి. పద్మశాలి ఐక్యతకు సహకార సంఘాల మార్గదర్శకుడు.      డాక్టర్   అక్షర...
Read More...
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.    అక్షర దర్బార్, పరకాల: పరకాల పట్టణంలోని అంగడి మైదానం, దామెర చెరువు వద్ద జరుగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను...
Read More...
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.