నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

  • విచారణలో రుజువైన ఆరోపణ
  • హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్ 
  • ఉత్తర్వులు జారీ చేసిన సీపీ

అవినీతి ఆరోపణలు 

హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్

అక్షరదర్బార్, తరిగొప్పుల:

అవినీతి ఆరోపణలపై జనగామ జిల్లా తరిగొప్పుల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ను వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సస్పెన్షన్ చేశారు

తరిగొప్పుల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జి. బాలాజీ, కానిస్టేబుల్ ఎన్. రాజు ఓ కేసు విషయంలో నిందితుడికి  సహకారం అందించేందుకు గాను  నిందితుడి నుండి  డబ్బులు డిమాండ్ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలపై  పోలీస్ అధికారి చేపట్టిన విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో   సదరు హెడ్ కానిస్టేబుల్ జి. బాలాజీ, కానిస్టేబుల్ ఎన్. రాజులను  సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్  సన్ ప్రీత్ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారిచేశారు.

Tags:

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా..  పరకాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా! పరకాల అభివృద్ధిలో చల్లా ధర్మారెడ్డి కృషి మరువలేనిది అక్షరదర్బార్‌, పరకాల: తెలంగాణలో ప్రజలకు పరిపాలనను చేరువ చేసేందుకే...
Read More...
ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

రామప్పను రక్షించుకుందాం

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుడు ప్రొఫెసర్ ఎం పాండురంగారావు
వార్తలు 
Read More...
రామప్పను రక్షించుకుందాం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం నడికూడ గుట్టపై నిర్మాణాల కూల్చివేత ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలురెవెన్యూ అధికారులు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని నడికూడ...
Read More...
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్ పైకప్పు ద్వారా ఇంట్లోకి ప్రవేశం..   కేకలు వేయడంతో ఇనుపరాడ్‌తో దాడి రెండు బంగారు పుస్తెలు, రక్తపు మరకల దుస్తులు...
Read More...
వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు రసాయన మందులతో పంటలకు నష్టం మాజీ తెలంగాణ రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్‌ నాగూర్ల అక్షరదర్బార్,పరకాల: పంటల్లో...
Read More...
సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు