ర్యాంగింగ్ క‌ల‌క‌లం ?  విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌ 

ర్యాంగింగ్ క‌ల‌క‌లం ?  విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌ 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: వ‌రంగ‌ల్ ములుగు రోడ్‌లోని పైడిప‌ల్లి వ‌ద్ద గ‌ల వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న కేంద్రం ఆవ‌ర‌ణ‌లోని వ్య‌వ‌సాయ క‌ళాశాల‌లో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం రేపింది. కళాశాలలోని ఓ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలి స్వ‌స్థ‌లం న‌ల్గొండ జిల్లా. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న వ్యవసాయ కళాశాలలో కొంత‌కాలంగా ర్యాంగింగ్ జ‌రుగుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సీనియ‌ర్లు ర్యాంగింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని గ‌తంలోనే విద్యార్థిని త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌గా వారు న‌చ్చ‌జెప్పి తిరిగి కాలేజీకి పంపిన‌ట్లు స‌మాచారం. ఈక్ర‌మంలోనే ఇవాళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. మ‌రోప‌క్క ఆత్మ‌హ‌త్య‌కు వ్య‌క్తిగ‌త కార‌ణాలు కూడా కార‌ణ‌మ‌ని తెలుస్తుంది. ఏనుమాముల పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ను ఇంకా దృవీక‌రించ‌లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

గురుకులంలో ‘పాము’ కలకలం!

గురుకులంలో ‘పాము’ కలకలం! పాము నుండి తప్పించుకునే క్రమంలో గాయపడ్డ ఐదో తరగతి విద్యార్థిని..  పాములు, కోతుల సంచారంపై తల్లిదండ్రుల ఆందోళన అక్షరదర్బార్, ఇనుగుర్తి: ఇనుగుర్తి సాంఘిక...
Read More...
గురుకులంలో ‘పాము’ కలకలం!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు! ఆవాసాల మధ్య నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం..   పనులు నిలిపివేయాలంటూ గ్రామసభలో వినతి.. చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం రహదారిపై బైఠాయింపు అక్షరదర్బార్, ఇనుగుర్తి:...
Read More...
ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

తలొంచి బతకడం తెలియదు

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో తెలంగాణ ఉద్యమకారుల ‘ఐక్యవేదిక’ రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్
రాజకీయం 
Read More...
తలొంచి బతకడం తెలియదు

చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం..   సేవా దృక్పథంతో పనిచేయాలి  ఎమ్మెల్యే రేవూరి అక్షరదర్బార్,పరకాల: పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం...
Read More...
చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

నా పనితీరే నా బలం

- భూపాలపల్లే నా కుటుంబం.. అభివృద్ధే నా శ్వాస! 
రాజకీయం 
Read More...
నా పనితీరే నా బలం