మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....

మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....

మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....
 
తీవ్రIMG-20250316-WA0470 ఇబ్బందులకు గురవుతున్న మహిళలు. 
 
పట్టించుకోని లేబర్ కార్యాలయం..
 
అక్షర దర్బార్, పరకాల.
పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దిగువ మధ్యతరగతి పేద ప్రజలకు లేబర్ కార్యాలయం ఉచిత రక్త, మూత్ర పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యాధులను గుర్తించి వారికి తగిన మెడిసిన్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసింది. కానీ ఈ క్యాంపులో మహిళలకు ఎటువంటి మూత్రశాలలు లేకపోవడంతో వారు మూత్ర పరీక్షలు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని పరకాల పట్టణ బిజెపి అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కార్యాలయం ఏర్పాటుచేసిన క్యాంపులో వసతులు ఉన్నాయా లేవా అని పరిశీలించుకోవాల్సిన లేబర్ కార్యాలయం ఎందుకు పట్టించుకోవడంలేదని పేదలపై ఇంత చిన్నచూపు చూడడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎక్కడ క్యాంపు ఏర్పాటుచేసిన మహిళలకు, ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలని డిమాండ్ చేశారు. 
Tags:

మహారాష్ట్రలో పెను విషాదం

ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
రాజకీయం 
Read More...
మహారాష్ట్రలో పెను విషాదం

తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

- ఫిబ్రవరిలోనే జరిపేలా ప్లాన్ చేయాలని ఆదేశాలు - బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్, ఎకో టూరిజం సర్క్యూట్- రూ.143 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్...
Read More...
తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టరేట్‌లో అధికారికంగా ప్రకటించారు....
Read More...
పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ అక్షర దర్బార్,నడికూడ:పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్...
Read More...
సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి