కుప్ప‌కూలిన ఆరు అంత‌స్థుల భ‌వ‌నం.. ప‌లువురి మృతి.. 

కుప్ప‌కూలిన ఆరు అంత‌స్థుల భ‌వ‌నం.. ప‌లువురి మృతి.. 

  • శిథిలాల కింద మ‌రో ఆరుగురు..
  • రెస్క్యూ , పోలీసు బృందాల స‌హాయ‌క చ‌ర్య‌లు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, భ‌ద్రాచ‌లం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భవనం శిథిలాల్లో పలువురు చిక్కుకొని మృతి చెందినట్లు తెలుస్తుంది. భద్రాచలంలోని ఆలయానికి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. భవనం శిథిలాల కింద ఆరుగురు ఉన్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీల ద్వారా భవనం శిథిలాలను తొలగించే పనులు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాత భవనంపై మరో ఐదు అంతస్తులు నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. నిర్మాణంలో లోపాలే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు.

 

Tags:

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు    అక్షర దర్బార్, శాయంపేట : ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తిపాక గ్రామంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ...
Read More...
ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ .    - ఎమ్మెల్యే పీఏ పీఏనా, మినిస్టరా?"    - రైతులపై కేసులు వద్దు.    - పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి.    అక్షరదర్బార్, పరకాల:...
Read More...
రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....   – ప్రజల విజ్ఞప్తి.    అక్షర దర్బార్, పరకాల: నడికూడ మండలంలోని కంటత్మకూర్ వాగుపై తాత్కాలికంగా వేసిన రోడ్డుపై వాగు ఉధృతంగా పొంగిపొర్లి...
Read More...
కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.    42 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు    అక్షర దర్బార్ శాయంపేట : శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో పద్మశాలీల కులస్తులు...
Read More...
పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.

అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.      కౌకొండ అభివృద్ధే అఖిలపక్ష లక్ష్యం    అక్షర దర్బార్ ,పరకాల: కౌకొండ గ్రామానికి మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు నిలిచిపోవడంపై అఖిలపక్షం హైవేపై...
Read More...
అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.