వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

అక్షర దర్బార్, వరంగల్ : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. కోనాపురం శివారు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీ డిగడ్డతండా నుండి నర్సంపేట మండ‌లం ఇటుకాలపల్లికి మిర్చి ఏరడానికి వెళుతుండగా కూలీల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. 20 మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ప్ర‌మాద స‌మయంలో వాహ‌నంలో మొత్తం 35 మంది ఉన్న‌ట్లు స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌ను న‌ర్సంపేట‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 

Tags:

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి బీఆర్ఎస్‌లో చేరికల జోరు ఆహ్వానించిన నాగుర్ల వెంకటేశ్వర్లు అక్షర దర్బార్, పరకాల:నడికూడ మండలానికి చెందిన మాజీ...
Read More...
సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా? హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ వైద్యులు సైబర్ మోసగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు...
Read More...
రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...