ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై మృతి 

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై మృతి 

  • కారు- బైక్ ఢీకొన‌డంతో దుర్ఘ‌ట‌న‌
  • ప్ర‌మాదంలో మ‌రో ఇద్ద‌రు యువ‌కులు దుర్మ‌ర‌ణం

అక్ష‌ర‌ద‌ర్బార్‌, జ‌గిత్యాల‌: రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై శ్వేత మృతి చెందారు. జ‌గిత్యాల జిల్లా గొల్ల‌ప‌ల్లి మండ‌లంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఎస్సై శ్వేత‌తోపాటు మ‌రో ఇద్ద‌రు యువ‌కులు ప్రాణాలు కోల్పోయారు. చిల్వ కోడూరు వ‌ద్ద కారు బైక్ ఢీకొన‌డంతో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ఎస్సై శ్వేత జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్ట‌ర్‌లో స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

Tags:

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు     అక్షర దర్బార్, పరకాల. భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ...
Read More...
5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు