పేకాట రాయళ్ళు అరెస్టు

పేకాట రాయళ్ళు అరెస్టు

*పేకాట రాయళ్ళు అరెస్టు*
 
-ఇద్దరు వ్యక్తులు అరెస్టు, ఇద్దరు పరారు
 
అక్షర దర్బార్, శాయంపేట 
గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకొని శాయంపేట పోలీసులకు అప్పగించారు. టాస్క్ ఫోర్స్ అధికారుల కథనం మేరకు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో మండలంలోని మాందారి పేట గ్రామ శివారులో పేకాట ఆడుతుండగా నలుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు వారిలో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్టు ఇద్దరు వ్యక్తులు పరారైనట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. వారి నుండి రూపాయలు 8100 మరియు ప్లే కార్డులను స్వాధీనం చేసుకొని శాయంపేట పోలీసులకు అప్పగించారని టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, టాస్క్ ఫోర్స్ ఎస్సై రంజిత్ మరియు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

ఏఆర్ కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు విచారణలో ఆరోపణలు నిర్ధారణ 
క్రైమ్ 
Read More...
ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’

పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’ అక్రమ సంబంధం నేపథ్యంలో భర్త హత్య..  చలువాయి వద్ద శవం ఆనవాళ్లు?  పోలీసులు దర్యాప్తు ముమ్మరం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలో...
Read More...
పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’

భర్తను హత్య చేసిన భార్య!

పరకాలలో సినీ పక్కిని తలపించే రీతిలో ఘోరం వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తితో కలిసి దారుణం  పోలీసు స్టేషన్ కు చేరుకున్న మృతుడి బంధువులు
క్రైమ్ 
Read More...
భర్తను హత్య చేసిన భార్య!

రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

*రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు* *సీనియర్ మేట్ గా కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్న బాధితుడు* అక్షర దర్బార్ శాయంపేట : ఉపాధి హామీ పథకం పనిలో...
Read More...
రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

ఏసీబీ పంజా

లంచం తీసుకుంటూ  పట్టుపడిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్ అరెస్టు, విచారణ
క్రైమ్ 
Read More...
ఏసీబీ పంజా