Category
ఖేత్ బచావో అభియాన్
క్రైమ్  రాజకీయం  వరంగల్  ఈ-పేపర్‌ 

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు  రైతులు వ్యవసాయ భూముల సంరక్షణ, నేల ఆరోగ్యం, నీటి వనరుల పరిరక్షణతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని అదనపు కలెక్టర్ రవి సూచించారు. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి అనురాధ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ సందరాజు లావణ్య అధ్యక్షతన ‘ఖేత్ బచావో అభియాన్ (Khet Bachao Abhiyan)’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read More...

Advertisement