గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...

గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...

పట్టించుకోని మున్సిపల్ అధికారులు..
 
ఇండ్లలో కోసి అమ్ముతున్న మటన్, చికెన్ వ్యాపారస్తులు..

గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...
 
పట్టించుకోని మున్సిపల్ అధికారులు..
 
ఇండ్లలో కోసి అమ్ముతున్న మటన్, చికెన్ వ్యాపారస్తులు..
 
అక్షర దర్బార్, పరకాల.
గాంధీ జయంతి రోజు దేశం మొత్తం ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా నాన్ వెజ్, వైన్స్ అమ్మకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బంద్ చేయించడంతో అధికారికంగా బందు చేస్తున్న వ్యాపారులు ఆరోజే అధికంగా అమ్ముతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. పరకాల పట్టణంలోని మటన్, చికెన్ వ్యాపారులు గాంధీ జయంతి రోజు  వ్యాపారులు తమ ఇళ్లలో గోర్లను, కోళ్లను కోసి భాజప్త అమ్ముతున్నారు. ఈ విషయం పరకాల మున్సిపల్ అధికారులకు సైతం పలువురు తెలిపిన సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని నియంత్రించడం లేదని పలువురు వాపోతున్నారు.

IMG_20241002_080031

Tags:

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి బీఆర్ఎస్‌లో చేరికల జోరు ఆహ్వానించిన నాగుర్ల వెంకటేశ్వర్లు అక్షర దర్బార్, పరకాల:నడికూడ మండలానికి చెందిన మాజీ...
Read More...
సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా? హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ వైద్యులు సైబర్ మోసగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు...
Read More...
రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్

ఏసీబీ ట్రాప్  అక్షరదర్బార్, హనుమకొండ  హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డిని రూ.60000 లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్ లోని తన  కార్యాలయంలో...
Read More...
  ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్