భూకంప కేంద్రం ఆ జిల్లాలోనే.. గుర్తించిన అధికారులు

భూకంప కేంద్రం ఆ జిల్లాలోనే.. గుర్తించిన అధికారులు

  • ప్ర‌కంప‌ణ‌ల తీవ్ర‌త రిక్ట‌ర్‌స్కేల్‌పై 5.3గా న‌మోదు
  • ఉద‌యం 7:27 గంట‌ల‌కు కొన్ని సెంకండ్ల‌పాటు కంపించిన భూమి
  • ఇండ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు


అక్ష‌ర‌ద‌ర్బార్‌, ములుగు: తెలుగు రాష్ట్రాల్లో ప‌లుచోట్ల భూప్రకంప‌ణ‌లు క‌లక‌లం సృష్టించాయి. బుధ‌వారం తెల్ల‌వారుజామున 7: 27 గంట‌ల‌కు 2 నుంచి 5 సెంక‌డ్ల‌పాటు భూమి కంపించింది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇండ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. కాగా, తెలంగాణ‌లోని ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభ‌వించింద‌ని అధికారులు గుర్తించారు. ప్ర‌కంప‌ణ‌ల తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 5.3గా న‌మోదైన‌ట్లు క‌నుగొన్నారు. తెలంగాణ‌, ఏపీ, మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ప‌లు జిల్లాల్లో భూమి కంపించింది. WhatsApp Image 2024-12-04 at 8.22.34 AM

Tags:

మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి  - గ్రామపంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు    అక్షరదర్బార్, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని...
Read More...
మూడు నెలల్లో నిర్వహించాలి

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర