Category
#సుప్రీంకోర్టు #అరట్టై #వాట్సాప్ #SupremeCourt #Arattai #మేకిన్ఇండియా #MakeInIndia #స్వదేశీయాప్ #జోహో (#Zoho) #మెసేజింగ్యాప్ #సాంకేతికవార్తలు #న్యాయవార్తలు #TechNews #ArattaiApp #DigitalIndia
వార్తలు  వరంగల్ 

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్ ఖాతాను నిలిపివేశారని, దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.
Read More...

Advertisement