మ‌హిళా కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌..

మ‌హిళా కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌..

  • వేట కొడ‌వ‌లితో గొంతుకోసిన దుండ‌గుడు
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఘ‌ట‌న‌


అక్ష‌ర‌ద‌ర్బార్‌, రంగారెడ్డి :  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గుర‌య్యారు. రాయపోలు - ఎండ్లగూడ రహదారిపై సోమ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. కానిస్టేబుల్‌ నాగమణి హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. గ‌తంలో ఆమెకు వివాహం కాగా.. ప‌దినెల‌ల క్రితం భ‌ర్త విడాకులు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో నెల క్రితం మ‌రో వ్య‌క్తిని కులాంత‌ర వివాహం చేసుకున్నారు. ఇది త‌ట్టుకోలేని ఆమె సోద‌రుడు కానిస్టేబుల్‌ను దారుణంగా హ‌త్యచేశాడు. విధులకు వెళ్తుండ‌గా..  కారుతో ఢీకొట్టి వేట కొడ‌వ‌లితో గొంతుకోశాడు. మృతురాలి స్వ‌స్థ‌లం రాయ‌పోలుగా పోలీసులు గుర్తించారు.

Tags:

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా..  పరకాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా! పరకాల అభివృద్ధిలో చల్లా ధర్మారెడ్డి కృషి మరువలేనిది అక్షరదర్బార్‌, పరకాల: తెలంగాణలో ప్రజలకు పరిపాలనను చేరువ చేసేందుకే...
Read More...
ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

రామప్పను రక్షించుకుందాం

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుడు ప్రొఫెసర్ ఎం పాండురంగారావు
వార్తలు 
Read More...
రామప్పను రక్షించుకుందాం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం నడికూడ గుట్టపై నిర్మాణాల కూల్చివేత ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలురెవెన్యూ అధికారులు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని నడికూడ...
Read More...
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్ పైకప్పు ద్వారా ఇంట్లోకి ప్రవేశం..   కేకలు వేయడంతో ఇనుపరాడ్‌తో దాడి రెండు బంగారు పుస్తెలు, రక్తపు మరకల దుస్తులు...
Read More...
వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు రసాయన మందులతో పంటలకు నష్టం మాజీ తెలంగాణ రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్‌ నాగూర్ల అక్షరదర్బార్,పరకాల: పంటల్లో...
Read More...
సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు