బ్యాంకు ఉద్యోగి హత్య

బ్యాంకు ఉద్యోగి హత్య

  • కారులో తాళ్లతో కట్టేసి ఉన్న మృతదేహం
  • వరంగల్ నగరంలోని రంగంపేటలో ఘటన 
  • మృతుడిది హనుమకొండలోని శ్రీనగర్ కాలనీ

వరంగల్ లో బ్యాంకు ఉద్యోగి హత్య

అక్షరదర్బార్, హనుమకొండ: 

వరంగల్ నగరంలోని రంగంపేటలో ఓ బ్యాంకు ఉద్యోగి హత్య కలకలం సృష్టించింది. మృతుడు హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన వెలుగట్టి రాజా మోహన్ అని తెలిసింది. ఆయనను AP 36 Q 1546 కార్లో హత్య చేసి తాళ్లతో కట్టేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఆ తరువాత కారును వదిలి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాగా నగరంలో ఈ హత్య కలకలం రేపుతున్నది. మృతుడు కాకతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి అని తెలిసింది.. హత్య విషయమై మట్టెవాడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు...IMG-20241203-WA0010

Tags:

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు     అక్షర దర్బార్, పరకాల. భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ...
Read More...
5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు