కళ్లలో కారం చల్లి... గొడ్డలితో నరికి..

కళ్లలో కారం చల్లి... గొడ్డలితో నరికి..

  • కాటారం మండలంలో దారుణ హత్య
  • అన్నని చంపిన తమ్ముడి కుటుంబం 
  • తప్పించుకున్న మృతుడి కుమారుడు

అన్నని చంపిన తమ్ముడి కుటుంబం..

అక్షర దర్బార్, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లి లో తోడపుట్టిన అన్న ని తమ్ముడి కుటుంబీకులు మర్డర్ చేసిన ఘటన శనివారం సంచలనం సృష్టించింది.దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారుపాక సారయ్య(50)అనే వ్యక్తి తన కొడుకు తో కలిసి బైక్ పై వెళ్తుండగా దారికాసి కళ్ళలో కారం పొడి చల్లి గొడ్డలితో  నరికి చంపినట్లుగా తెలుస్తోంది. కాగా కొడుకు పారిపోవడంతో హత్య నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న కొయ్యూర్ ఎస్సై నరేష్ ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. భూ తాగాదాలతోనే హత్య జరిగినట్లుగా ప్రచారం జరుగుతుడగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

మహారాష్ట్రలో పెను విషాదం

ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
రాజకీయం 
Read More...
మహారాష్ట్రలో పెను విషాదం

తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

- ఫిబ్రవరిలోనే జరిపేలా ప్లాన్ చేయాలని ఆదేశాలు - బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్, ఎకో టూరిజం సర్క్యూట్- రూ.143 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్...
Read More...
తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టరేట్‌లో అధికారికంగా ప్రకటించారు....
Read More...
పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ అక్షర దర్బార్,నడికూడ:పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్...
Read More...
సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి