ఫ్లాష్‌..ఫ్లాష్‌.. వివాహేత‌ర సంబంధంతో మ‌హిళ హ‌త్య‌

ఫ్లాష్‌..ఫ్లాష్‌..  వివాహేత‌ర సంబంధంతో మ‌హిళ హ‌త్య‌

  • అడ‌విలోకి తీసుకెళ్లి దారుణం
  • కాటారం మండలంలో ఘ‌ట‌న‌..
  • పోలీసుల అదుపులో నిందితుడు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని అంకుశాపూర్ శివారులో ఓమహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలిసింది. స్థానికుల క‌థ‌నం ప్ర‌కారం.. భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన కాలువ శైల‌జ (38)కు అంకుశాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో గ‌త ఐదేండ్లుగా వివాహేతర సంబంధం న‌డుస్తోంది. గత కొన్ని రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతునట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి  మూడు రోజుల క్రితం శైల‌జ‌ను అడవిలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. ఈమేర‌కు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడని తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

నిషేధిత కలుపు మందు స్వాధీనం

- పరకాలలో విజిలెన్స్ దాడులు..  - 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత
వార్తలు 
Read More...
నిషేధిత కలుపు మందు స్వాధీనం

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక...
Read More...
వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

గంజాయి చాక్లెట్ల కలకలం

- ఒడిశా కేటుగాడి అరెస్ట్- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం
క్రైమ్ 
Read More...
గంజాయి చాక్లెట్ల కలకలం

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌! అక్షరదర్బార్,శాయంపేట:  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు.
Read More...
ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి! పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ అక్షరదర్బార్, పరకాల: నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్...
Read More...
ఫోన్ కాల్.. ఆపై మృతి!