గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన శాయంపేట పోలీసులు

గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన  శాయంపేట పోలీసులు

గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన  శాయంపేట పోలీసులు
 
అక్షర దర్బార్, శాయంపేట 
 
22,500/- రూపాయల విలువ గల  వివిధ కంపెనీలకు చెందిన  గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన  శాయంపేట పోలీసులు. వివరాల్లోకి వెళితే.. శాయంపేట ఎస్సై పరమేష్  కథనం ప్రకారం వివిధ గ్రామాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా వసంతపూర్ గ్రామానికి చెందిన కొసరి గోపాల్  అను అతను తన కిరాణం షాపులో  ప్రభుత్వ నిషేధిత  గుట్కా ప్యాకెట్లను అమ్ముచున్నాడనే  నమ్మదగిన సమాచారం మేరకు అతని కిరణం షాపు వద్దకు వెళ్లేసరికి పోలీసువారిని చూసి పారిపోతుండగా అతడిని పట్టుకొని  అతని కిరాణం  షాపులో దాచి ఉంచిన గుట్కా ప్యాకెట్లను  సీజ్ చేసి నిందితుడిని  అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి సదరు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శాయంపేట ఎస్సై  తెలిపారు. ఇందులో ఎస్ఐతో పాటు సిబ్బంది సాగర్, ఖాళీద్ పాల్గొన్నారు.IMG-20241225-WA1377
Tags:

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు     అక్షర దర్బార్, పరకాల. భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ...
Read More...
5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు