పరకాల కంపించిన భూమి...

పరకాల కంపించిన భూమి...

IMG_20241204_074045 కంపించిన భూమి...
 
బయటికి పరుగులు తీసిన ప్రజలు...
 
అక్షర దర్బార్, పరకాల.
బుధవారం ఉదయం 7.30 గంటలకు పరకాలలో భూమి ఒక్కసారిగా కనిపించడంతో ఏం జరుగుతుందో అని ప్రజలు బయటకు పరుగులు తీశారు. రెండు నిమిషాల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అనే భయంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరకాల, నడికూడ, రేగొండ, మొగులపల్లి, శాయంపేట మండలంలో భూమి రెండు నిమిషాల పాటు కనిపించింది. ఇలా ఇదే మొదటిసారి చూసామని ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రామాలలో ప్రజలు ఏం జరిగిందో ఒకరికొకరు చర్చించుకోవడం వైరల్ గా మారింది.
 
Tags:

మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి  - గ్రామపంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు    అక్షరదర్బార్, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని...
Read More...
మూడు నెలల్లో నిర్వహించాలి

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర